Psalms · chapter 91 · verse 1
Psalm 91:1 in Telugu
మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు.
Mahonnatuni chaatuna nivasinchuvaade sarvashaktuni needanu vishraminchuvaadu.
Psalm 91:1 in English
- King James Version (KJV)
- He that dwelleth in the secret place of the most High shall abide under the shadow of the Almighty.
- World English Bible (WEB)
- He who dwells in the secret place of the Most High will rest in the shadow of the Almighty.
- American Standard Version (ASV)
- He that dwelleth in the secret place of the Most High Shall abide under the shadow of the Almighty.
- Bible in Basic English (BBE)
- Happy is he whose resting-place is in the secret of the Lord, and under the shade of the wings of the Most High;
- Darby Translation (DBY)
- He that dwelleth in the secret place of the Most High shall abide under the shadow of the Almighty.
- Webster's Bible (WBS)
- He that dwelleth in the secret place of the Most High shall abide under the shadow of the Almighty.
- Young's Literal Translation (YLT)
- He who is dwelling In the secret place of the Most High, In the shade of the Mighty lodgeth habitually,
Read in context
- 1మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు.
- 2ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ము కొను నా దేవుడని నేను యెహోవానుగూర్చి చెప్పుచున్నాను.
- 3వేటకాని ఉరిలోనుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండ నిన్ను రక్షించును
Cross references
- Psalm 32:7 కీర్తనలు 32:7నా దాగు చోటు నీవే, శ్రమలోనుండి నీవు నన్ను రక్షించెదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు
- Psalm 27:5 కీర్తనలు 27:5ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గముమీద ఆయన నన్ను ఎక్కించును.
- Psalm 36:7 కీర్తనలు 36:7దేవా, నీ కృప యెంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు.
- Psalm 17:8 కీర్తనలు 17:8నీ కృపాతిశయములను చూపుము.
- 1 John 4:15–16 1 యోహాను 4:15–16యేసు దేవుని కుమారుడని యెవడు ఒప్పు కొనునో, వానిలో దేవుడు నిలిచియున్నాడు, వాడు దేవునియందున్నాడు. మనయెడల దేవునికి ఉన్న ప్రేమను మనమెరిగినవారమై దాని నమ్ముకొనియున్నాము; దేవుడు ప్రేమాస్వరూపియై యున్నాడు, ప్రేమయందు నిలిచి యుండువాడు దేవునియందు నిలిచియున్నాడు, దేవుడు వానియందు నిలిచియున్నాడు.
- Psalm 31:20 కీర్తనలు 31:20మనుష్యుల కపటోపాయములు వారి నంటకుండ నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు
- Isaiah 25:4 యెషయా 25:4కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను ఘనపరచెదరు భీకరజనముల పట్టణస్థులు నీకు భయపడుదురు.
- Psalm 61:3–4 కీర్తనలు 61:3–4నీవు నాకు ఆశ్రయముగా నుంటిని. శత్రువులయెదుట బలమైన కోటగానుంటివి యుగయుగములు నేను నీ గుడారములో నివసించెదను నీ రెక్కల చాటున దాగుకొందును (సెలా. )
- Psalm 121:5 కీర్తనలు 121:5యెహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును.
- Isaiah 32:2 యెషయా 32:2మనుష్యుడు గాలికి మరుగైనచోటువలెను గాలివానకు చాటైన చోటువలెను ఉండును ఎండినచోట నీళ్లకాలువలవలెను అలసట పుట్టించు దేశమున గొప్పబండ నీడవలెను ఉండును.
- Psalm 90:1 కీర్తనలు 90:1ప్రభువా, తరతరములనుండి మాకు నివాసస్థలము నీవే.
- Psalm 57:1 కీర్తనలు 57:1నన్ను కరుణింపుము దేవా నన్ను కరుణింపుము నేను నీ శరణుజొచ్చి యున్నాను ఈ ఆపదలు తొలగిపోవువరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి యున్నాను.