Psalms · chapter 95 · verse 2
Psalm 95:2 in Telugu
కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము.
Krutajnyataastutulato aayana sannidhiki vachchedamu keertanalu paaduchu aayana perata santoshagaanamu cheyudamu.
Psalm 95:2 in English
- King James Version (KJV)
- Let us come before his presence with thanksgiving, and make a joyful noise unto him with psalms.
- World English Bible (WEB)
- Let’s come before his presence with thanksgiving. Let’s extol him with songs!
- American Standard Version (ASV)
- Let us come before his presence with thanksgiving; Let us make a joyful noise unto him with psalms.
- Bible in Basic English (BBE)
- Let us come before his face with praises; and make melody with holy songs.
- Darby Translation (DBY)
- Let us come before his face with thanksgiving; let us shout aloud unto him with psalms.
- Webster's Bible (WBS)
- Let us come before his presence with thanksgiving, and make a joyful noise to him with psalms.
- Young's Literal Translation (YLT)
- We come before His face with thanksgiving, With psalms we shout to Him.
Read in context
- 1రండి యెహోవానుగూర్చి ఉత్సాహధ్వని చేయుదము మన రక్షణ దుర్గమునుబట్టి సంతోషగానము చేయుదము
- 2కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము.
- 3యెహోవా మహా దేవుడు దేవతలందరికి పైన మహాత్మ్యముగల మహారాజు
- 4భూమ్యగాధస్థలములు ఆయన చేతిలోనున్నవి పర్వతశిఖరములు ఆయనవే.
Cross references
- Ephesians 5:19 ఎఫెసీయులకు 5:19ఒకనినొకడు కీర్తనల తోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువునుగూర్చి పాడుచు కీర్తించుచు,
- Psalm 100:4 కీర్తనలు 100:4కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి.
- Jeremiah 31:12–13 యిర్మీయా 31:12–13వారు వచ్చి సీయోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు; యెహోవా చేయు ఉపకారమునుబట్టియు గోధుమలనుబట్టియు ద్రాక్షారసమును బట్టియు తైలమునుబట్టియు, గొఱ్ఱెలకును పశువులకును పుట్టు పిల్లలనుబట్టియు సమూహములుగా వచ్చెదరు; వారిక నెన్నటికిని కృశింపక నీళ్లుపారు తోటవలె నుందురు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకలును ¸యౌవనులును వృద్ధులును కూడి నాట్యమందు సంతోషించెదరు.
- Psalm 105:2 కీర్తనలు 105:2ఆయననుగూర్చి పాడుడి ఆయనను కీర్తించుడి ఆయన ఆశ్చర్యకార్యములన్నిటినిగూర్చి సంభాషణ చేయుడి
- Micah 6:6 మీకా 6:6ఏమి తీసికొని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసికొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? దహనబలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా?
- Psalm 17:13 కీర్తనలు 17:13యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడ గొట్టుముదుష్టునిచేతిలోనుండి నీ ఖడ్గముచేత నన్ను రక్షింపుము
- Psalm 100:2 కీర్తనలు 100:2సంతోషముతో యెహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి.
- Psalm 7:7 కీర్తనలు 7:7జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనునప్పుడువారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము.
- James 5:13 యాకోబు 5:13మీలో ఎవనికైనను శ్రమ సంభవించెనా? అతడు ప్రార్థనచేయవలెను; ఎవనికైనను సంతోషము కలిగెనా? అతడు కీర్తనలు పాడవలెను.
- Psalm 81:2 కీర్తనలు 81:2కీర్తన యెత్తుడి గిలకతప్పెట పట్టుకొనుడి స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి.