Psalms · chapter 95 · verse 1
Psalm 95:1 in Telugu
రండి యెహోవానుగూర్చి ఉత్సాహధ్వని చేయుదము మన రక్షణ దుర్గమునుబట్టి సంతోషగానము చేయుదము
Randi yehovaanugoorchi utsaahadhvani cheyudamu mana rakshana durgamunubatti santoshagaanamu cheyudamu
Psalm 95:1 in English
- King James Version (KJV)
- O come, let us sing unto the LORD: let us make a joyful noise to the rock of our salvation.
- World English Bible (WEB)
- Oh come, let’s sing to the LORD. Let’s shout aloud to the rock of our salvation!
- American Standard Version (ASV)
- Oh come, let us sing unto Jehovah; Let us make a joyful noise to the rock of our salvation.
- Bible in Basic English (BBE)
- O come, let us make songs to the Lord; sending up glad voices to the Rock of our salvation.
- Darby Translation (DBY)
- Come, let us sing aloud to Jehovah, let us shout for joy to the rock of our salvation;
- Webster's Bible (WBS)
- O come, let us sing to the LORD: let us make a joyful noise to the rock of our salvation.
- Young's Literal Translation (YLT)
- Come, we sing to Jehovah, We shout to the rock of our salvation.
Read in context
- 1రండి యెహోవానుగూర్చి ఉత్సాహధ్వని చేయుదము మన రక్షణ దుర్గమునుబట్టి సంతోషగానము చేయుదము
- 2కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము.
- 3యెహోవా మహా దేవుడు దేవతలందరికి పైన మహాత్మ్యముగల మహారాజు
Cross references
- 1 Corinthians 10:4 1 కొరింథీయులకు 10:4అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి; ఆ బండ క్రీస్తే.
- Psalm 81:1 కీర్తనలు 81:1మనకు బలమైయున్న దేవునికి ఆనందగానము చేయుడి యాకోబు దేవునిబట్టి ఉత్సాహధ్వని చేయుడి.
- 2 Samuel 22:47 2 సమూయేలు 22:47యెహోవా జీవముగలవాడు నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడు నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు మహోన్నతుడగును గాక
- Psalm 150:6 కీర్తనలు 150:6సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక యెహోవాను స్తుతించుడి.
- Psalm 96:1–2 కీర్తనలు 96:1–2యెహోవామీద క్రొత్త కీర్తన పాడుడి సర్వభూజనులారా, యెహోవామీద పాడుడి యెహోవామీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి అనుదినము ఆయన రక్షణసువార్తను ప్రకటించుడి.
- 1 Chronicles 16:9 1 దినవృత్తాంతములు 16:9ఆయననుగూర్చి పాడుడి ఆయనను కీర్తించుడిఆయన అద్భుత క్రియలన్నిటినిగూర్చి సంభాషణ చేయుడి.
- Exodus 15:21 నిర్గమకాండము 15:21మిర్యాము వారితో కలిసి యిట్లు పల్లవి యెత్తి పాడెను యెహోవాను గానము చేయుడి ఆయన మిగుల అతిశయించి జయించెను గుఱ్ఱమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను.
- Revelation 15:3 ప్రకటన 15:3వారు ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి;
- Psalm 47:6–7 కీర్తనలు 47:6–7దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై యున్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి.
- Colossians 3:16 కొలొస్సయులకు 3:16సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు కృపా సహి తముగా మీ హృదయములలో దేవునిగూర్చి గానము చేయుచు, సమస్తవిధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి.
- Psalm 34:3 కీర్తనలు 34:3నాతో కూడి యెహోవాను ఘనపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము.
- Psalm 100:1 కీర్తనలు 100:1సమస్త్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి.