Psalms · chapter 98 · verse 8
Psalm 98:8 in Telugu
ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక.
Aayana sannidhini nadulu chappatlu kottunugaaka kondalu koodi utsaahadhvani cheyunugaaka.
Psalm 98:8 in English
- King James Version (KJV)
- Let the floods clap [their] hands: let the hills be joyful together
- World English Bible (WEB)
- Let the rivers clap their hands. Let the mountains sing for joy together.
- American Standard Version (ASV)
- Let the floods clap their hands; Let the hills sing for joy together
- Bible in Basic English (BBE)
- Let the streams make sounds of joy with their hands; let the mountains be glad together,
- Darby Translation (DBY)
- Let the floods clap [their] hands; let the mountains sing for joy together,
- Webster's Bible (WBS)
- Let the floods clap [their] hands: let the hills be joyful together
- Young's Literal Translation (YLT)
- Floods clap hand, together hills cry aloud,
Read in context
- 6బూరలతోను కొమ్ముల నాదముతోను రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వనిచేయుడి.
- 7సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక లోకమును దాని నివాసులును కేకలువేయుదురు గాక.
- 8ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక.
- 9భూమికి తీర్పు తీర్చుటకై నీతినిబట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమునుబట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసియున్నాడు.
Cross references
- Isaiah 55:12 యెషయా 55:12మీరు సంతోషముగా బయలువెళ్లుదురు సమాధానము పొంది తోడుకొని పోబడుదురు మీ యెదుట పర్వతములును మెట్టలును సంగీతనాదము చేయును పొలములోని చెట్లన్నియు చప్పట్లు కొట్టును.
- Psalm 89:12 కీర్తనలు 89:12ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి. తాబోరు హెర్మోనులు నీ నామమునుబట్టి ఉత్సాహ ధ్వని చేయుచున్నవి.
- Psalm 65:12–13 కీర్తనలు 65:12–13అడవి బీడులు సారము చిలకరించుచున్నవి కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని యున్నవి. పచ్చికపట్లు మందలను వస్త్రమువలె ధరించియున్నవి. లోయలు సస్యములతో కప్పబడియున్నవి అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి అన్నియు గానము చేయుచున్నవి.
- Psalm 47:1 కీర్తనలు 47:1సర్వజనులారా, చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవునిగూర్చి ఆర్భాటము చేయుడి.
- Psalm 93:3 కీర్తనలు 93:3వరదలు ఎలుగెత్తెను యెహోవా, వరదలు ఎలుగెత్తెను వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి
- 2 Kings 11:12 2 రాజులు 11:12అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకొనిపోయి అతని తలమీద కిరీటము పెట్టి, ధర్మ శాస్త్రగ్రంథమును అతని చేతికిచ్చిన తరువాత వారు అతని పట్టాభిషిక్తునిగా చేసి చప్పట్లుకొట్టిరాజు చిరంజీవియగునుగాకని చాటించిరి.