Psalms · chapter 98 · verse 7
Psalm 98:7 in Telugu
సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక లోకమును దాని నివాసులును కేకలువేయుదురు గాక.
Samudramunu daani sampoornatayu ghoshinchunu gaaka lokamunu daani nivaasulunu kekaluveyuduru gaaka.
Psalm 98:7 in English
- King James Version (KJV)
- Let the sea roar, and the fulness thereof; the world, and they that dwell therein.
- World English Bible (WEB)
- Let the sea roar with its fullness; the world, and those who dwell therein.
- American Standard Version (ASV)
- Let the sea roar, and the fulness thereof; The world, and they that dwell therein;
- Bible in Basic English (BBE)
- Let the sea be thundering, with all its waters; the world, and all who are living in it;
- Darby Translation (DBY)
- Let the sea roar, and the fulness thereof; the world, and they that dwell therein;
- Webster's Bible (WBS)
- Let the sea roar, and the fullness of it, the world, and they that dwell therein.
- Young's Literal Translation (YLT)
- Roar doth the sea and its fulness, The world and the inhabitants in it.
Read in context
- 5సితారాస్వరముతో యెహోవాకు స్తోత్రగీతములు పాడుడి సితారా తీసికొని సంగీత స్వరముతో గానము చేయుడి.
- 6బూరలతోను కొమ్ముల నాదముతోను రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వనిచేయుడి.
- 7సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక లోకమును దాని నివాసులును కేకలువేయుదురు గాక.
- 8ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక.
- 9భూమికి తీర్పు తీర్చుటకై నీతినిబట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమునుబట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసియున్నాడు.
Cross references
- Isaiah 49:13 యెషయా 49:13శ్రమనొందిన తన జనులయందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు ఆకాశమా, ఉత్సాహధ్వని చేయుము భూమీ, సంతోషించుము పర్వతములారా, ఆనందధ్వని చేయుడి.
- Psalm 24:1 కీర్తనలు 24:1భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులును యెహోవావే.
- Isaiah 61:11 యెషయా 61:11భూమి మొలకను మొలిపించునట్లుగాను తోటలో విత్తబడినవాటిని అది మొలిపించునట్లుగాను నిశ్చయముగా సమస్త జనముల యెదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింప జేయును.