Revelation · chapter 1 · verse 12
Revelation 1:12 in Telugu
ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగితిని.
Idi vinagaa naato maatalaaduchunna svaramemito ani chooda tirigitini.
Revelation 1:12 in English
- King James Version (KJV)
- And I turned to see the voice that spake with me. And being turned, I saw seven golden candlesticks;
- World English Bible (WEB)
- I turned to see the voice that spoke with me. Having turned, I saw seven golden lamp stands.
- American Standard Version (ASV)
- And I turned to see the voice that spake with me. And having turned I saw seven golden candlesticks;
- Bible in Basic English (BBE)
- And turning to see the voice which said these words to me, I saw seven gold vessels with lights burning in them;
- Darby Translation (DBY)
- And I turned back to see the voice which spoke with me; and having turned, I saw seven golden lamps,
- Webster's Bible (WBS)
- And I turned to see the voice that spoke with me. And having turned, I saw seven golden candlesticks;
- Young's Literal Translation (YLT)
- And I did turn to see the voice that did speak with me, and having turned, I saw seven golden lamp-stands,
Read in context
- 10ప్రభువు దినమందు ఆత్మ వశుడనై యుండగా బూరధ్వనివంటి గొప్పస్వరము
- 11నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియ, లవొదికయ అను ఏడు సంఘములకు పంపుమని చెప్పుట నావెనుక వింటిని.
- 12ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగితిని.
- 13తిరుగగా ఏడు సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభములమధ్యను మనుష్యకుమారునిపోలిన యొకనిని చూచితిని. ఆయన తన పాదములమట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారుదట్టి కట్టుకొనియుండెను.
- 14ఆయన తలయు తలవెండ్రుకలును తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలె ఉండెను;
Cross references
- Zechariah 4:2 జెకర్యా 4:2నీకు ఏమి కనబడు చున్నదని యడుగగా నేనుసువర్ణమయమైన దీపస్తంభ మును దానిమీద ఒక ప్రమిదెయును, దీపస్తంభమునకు ఏడు దీపములును దీపమునకు ఏడేసి గొట్టములును కనబడు చున్నవి.
- Exodus 25:37 నిర్గమకాండము 25:37నీవు దానికి ఏడు దీపములను చేయవలెను. దాని యెదుట వెలుగిచ్చునట్లు దాని దీపములను వెలిగింపవలెను.
- Revelation 1:13 ప్రకటన 1:13తిరుగగా ఏడు సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభములమధ్యను మనుష్యకుమారునిపోలిన యొకనిని చూచితిని. ఆయన తన పాదములమట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారుదట్టి కట్టుకొనియుండెను.
- Ezekiel 43:5–6 యెహెజ్కేలు 43:5–6ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణము లోనికి తీసికొని రాగా యెహోవా తేజోమహిమతో మందిరము నిండియుండెను. మందిరములోనుండి యొకడు నాతో మాటలాడినట్టు నాకు శబ్దము వినబడెను. అప్పుడు నాయొద్ద నిలిచినవాడు నాతో ఇట్లనెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- turned · G1994ἐπιστρέφω epistréphō
- see · G991βλέπω blépō
- voice · G5456φωνή phōnḗ
- that · G3748ὅστις hóstis
- spake · G2980λαλέω laléō
- with · G3326μετά metá
- me · G1700ἐμοῦ emoû
- And · G2532καί kaí
- turned · G1994ἐπιστρέφω epistréphō
- saw · G1492εἴδω eídō
- seven · G2033ἑπτά heptá
- candlesticks · G3087λυχνία lychnía