Revelation · chapter 1 · verse 14
Revelation 1:14 in Telugu
ఆయన తలయు తలవెండ్రుకలును తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలె ఉండెను;
Aayana talayu talavendrukalunu tellani unnini polinavai himamanta dhavalamugaa undenu. Aayana netramulu agni jvaalavale undenu;
Revelation 1:14 in English
- King James Version (KJV)
- His head and [his] hairs [were] white like wool, as white as snow; and his eyes [were] as a flame of fire;
- World English Bible (WEB)
- His head and his hair were white as white wool, like snow. His eyes were like a flame of fire.
- American Standard Version (ASV)
- And his head and his hair were white as white wool, [white] as snow; and his eyes were as a flame of fire;
- Bible in Basic English (BBE)
- And his head and his hair were white like wool, as white as snow; and his eyes were as a flame of fire;
- Darby Translation (DBY)
- his head and hair white like white wool, as snow; and his eyes as a flame of fire;
- Webster's Bible (WBS)
- His head and [his] hairs [were] white like wool, as white as snow; and his eyes [were] as a flame of fire;
- Young's Literal Translation (YLT)
- and his head and hairs white, as if white wool — as snow, and his eyes as a flame of fire;
Read in context
- 12ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగితిని.
- 13తిరుగగా ఏడు సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభములమధ్యను మనుష్యకుమారునిపోలిన యొకనిని చూచితిని. ఆయన తన పాదములమట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారుదట్టి కట్టుకొనియుండెను.
- 14ఆయన తలయు తలవెండ్రుకలును తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలె ఉండెను;
- 15ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయు చున్న అపరంజితో సమానమై యుండెను; ఆయన కంఠ స్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలె ఉండెను.
- 16ఆయన తన కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొని యుండెను; ఆయన నోటినుండి రెండంచులుగల వాడియైన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను; ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలె ఉండెను.
Cross references
- Daniel 10:6 దానియేలు 10:6అతని శరీరము రక్తవర్ణపు రాతివంటిది, అతని ముఖము మెరుపువలె ఉండెను, అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములును పాదములును తళతళలాడు ఇత్తడిని పోలియుండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వనివలె ఉండెను
- Daniel 7:9 దానియేలు 7:9ఇంక సింహాసనములను వేయుట చూచితిని; మహా వృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తలవెండ్రుకలు శుద్ధమైన గొఱ్ఱెబొచ్చువలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్నిజ్వాలలవలె మండుచుండెను; దాని చక్ర ములు అగ్నివలె ఉండెను.
- Revelation 19:12 ప్రకటన 19:12ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సుమీద అనేక కిరీటములుండెను. వ్రాయబడినయొక నామము ఆయనకు కలదు, అది ఆయనకేగాని మరి ఎవనికిని తెలియదు;
- Revelation 2:18 ప్రకటన 2:18తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము అగ్నిజ్వాలవంటి కన్నులును అపరంజిని పోలిన పాదములునుగల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా
- Matthew 28:3 మత్తయి 28:3ఆ దూత స్వరూపము మెరుపువలె నుండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను.
Original words (Greek)
- His · G846αὐτός autós
- head · G2776κεφαλή kephalḗ
- and · G2532καί kaí
- hairs · G2359θρίξ thríx
- white · G3022λευκός leukós
- like · G5616ὡσεί hōseí
- wool · G2053ἔριον érion
- as · G5613ὡς hōs
- white · G3022λευκός leukós
- snow · G5510χιών chiṓn
- and · G2532καί kaí
- his · G846αὐτός autós
- eyes · G3788ὀφθαλμός ophthalmós
- as · G5613ὡς hōs
- flame · G5395φλόξ phlóx
- fire · G4442πῦρ pŷr