Skip to content
ThuthiThuthiThuthi
Revelation · chapter 1 · verse 6

Revelation 1:6 in Telugu

మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్‌. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.

Manalanu preminchuchu tana raktamuvalana mana paapamulanundi manalanu vidipinchinavaaniki mahimayu prabhaavamunu yugayugamulu kalugunugaaka, aamen. Aayana manalanu tana tandriyagu devuniki oka raajyamugaanu yaajakulanugaanu jesenu.

Revelation 1:6 in English

King James Version (KJV)
And hath made us kings and priests unto God and his Father; to him [be] glory and dominion for ever and ever. Amen.
World English Bible (WEB)
and he made us to be a Kingdom, priests to his God and Father—to him be the glory and the dominion forever and ever. Amen.
American Standard Version (ASV)
and he made us [to be] a kingdom, [to be] priests unto his God and Father; to him [be] the glory and the dominion for ever and ever. Amen.
Bible in Basic English (BBE)
And has made us to be a kingdom and priests to his God and Father; to him let glory and power be given for ever and ever. So be it.
Darby Translation (DBY)
and made us a kingdom, priests to his God and Father: to him [be] the glory and the might to the ages of ages. Amen.
Webster's Bible (WBS)
And hath made us kings and priests to God and his Father; to him [be] glory and dominion for ever and ever. Amen.
Young's Literal Translation (YLT)
and did make us kings and priests to his God and Father, to him [is] the glory and the power to the ages of the ages! Amen.

Read in context

  1. 4యోహాను ఆసియలో ఉన్న యేడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. వర్తమాన భూతభవిష్య త్కాలములలో ఉన్నవానినుండియు, ఆయన సింహాసనము ఎదుటనున్న యేడు ఆత్మలనుండియు,
  2. 5నమ్మకమైన సాక్షియు, మృతులలోనుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు, కృపాసమాధానములు మీకు కలుగునుగాక.
  3. 6మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్‌. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.
  4. 7ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్‌.
  5. 8అల్ఫాయు ఓమెగయు నేనే వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
Read all of Revelation 1

Cross references

Original words (Greek)

Revelation 1:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.