Skip to content
ThuthiThuthiThuthi
Revelation · chapter 5 · verse 10

Revelation 5:10 in Telugu

మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు.

Maa devuniki vaarini oka raajyamugaanu yaajakulanugaanu chesitivi; ganuka vaaru bhoolokamandu eludurani krottapaata paaduduru.

Revelation 5:10 in English

King James Version (KJV)
And hast made us unto our God kings and priests: and we shall reign on the earth.
World English Bible (WEB)
and made us kings and priests to our God; and we will reign on the earth.”
American Standard Version (ASV)
and madest them [to be] unto our God a kingdom and priests; and they reign upon the earth.
Bible in Basic English (BBE)
And have made them a kingdom and priests to our God, and they are ruling on the earth.
Darby Translation (DBY)
and made them to our God kings and priests; and they shall reign over the earth.
Webster's Bible (WBS)
And hast made us to our God kings and priests: and we shall reign on the earth.
Young's Literal Translation (YLT)
and didst make us to our God kings and priests, and we shall reign upon the earth.'

Read in context

  1. 8ఆయన దానిని తీసి కొనినప్పుడు ఆ నాలుగుజీవులును, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణపాత్రలను పట్టుకొనియున్న ఆ యిరువదినలుగురు పెద్దలును, ఆ గొఱ్ఱెపిల్ల యెదుట సాగిల పడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు.
  2. 9ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులను కొని,
  3. 10మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు.
  4. 11మరియు నేను చూడగా సింహాసనమును జీవులను, పెద్దలను ఆవరించి యున్న అనేక దూతల స్వరము వినబడెను, వారి లెక్క కోట్లకొలదిగా ఉండెను.
  5. 12వారువధింపబడిన గొఱ్ఱెపిల్ల, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి.
Read all of Revelation 5

Cross references

Original words (Greek)

Revelation 5:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.