Skip to content
ThuthiThuthiThuthi
Revelation · chapter 10 · verse 3

Revelation 10:3 in Telugu

సింహము గర్జించునట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు ఏడు ఉరుములు వాటివాటి శబ్దములు పలికెను.

Sinhamu garjinchunatlu goppa shabdamuto aarbhatinchenu. Aayana aarbhatinchinappudu edu urumulu vaativaati shabdamulu palikenu.

Revelation 10:3 in English

King James Version (KJV)
And cried with a loud voice, as [when] a lion roareth: and when he had cried, seven thunders uttered their voices.
World English Bible (WEB)
He cried with a loud voice, as a lion roars. When he cried, the seven thunders uttered their voices.
American Standard Version (ASV)
and he cried with a great voice, as a lion roareth: and when he cried, the seven thunders uttered their voices.
Bible in Basic English (BBE)
And he gave a loud cry, like the angry voice of a lion: and at his cry the voices of the seven thunders were sounding.
Darby Translation (DBY)
and cried with a loud voice as a lion roars. And when he cried, the seven thunders uttered their own voices.
Webster's Bible (WBS)
And cried with a loud voice, as [when] a lion roareth: and when he had cried, seven thunders uttered their voices.
Young's Literal Translation (YLT)
and he cried with a great voice, as a lion doth roar, and when he cried, speak out did the seven thunders their voices;

Read in context

  1. 1బలిష్ఠుడైన వేరొక దూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని యుండెను, ఆయన శిరస్సుమీద ఇంద్రధనుస్సుండెను; ఆయన ముఖము సూర్యబింబమువలెను ఆయన పాదములు అగ్నిస్తంభములవలెను ఉండెను.
  2. 2ఆయన చేతిలో విప్ప బడియున్న యొక చిన్న పుస్తకముండెను. ఆయన తన కుడిపాదము సముద్రముమీదను ఎడమ పాదము భూమి మీదను మోపి,
  3. 3సింహము గర్జించునట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు ఏడు ఉరుములు వాటివాటి శబ్దములు పలికెను.
  4. 4ఆ యేడు ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోవుచుండగా ఏడు ఉరుములు పలికిన సంగతులకు ముద్రవేయుము, వాటిని వ్రాయవద్దని పరలోకమునుండి యొక స్వరము పలుకుట వింటిని.
  5. 5మరియు సముద్రముమీదను భూమిమీదను నిలిచియుండగా నేను చూచిన ఆ దూత తన కుడిచెయ్యి ఆకాశముతట్టు ఎత్తి
Read all of Revelation 10

Cross references

Original words (Greek)

Revelation 10:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.