Revelation · chapter 10 · verse 9
Revelation 10:9 in Telugu
నేను ఆ దూత యొద్దకు వెళ్లిఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయనదాని తీసికొని తినివేయుము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనెవలె మధురముగా ఉండునని నాతో చెప్పెను.
Nenu aa doota yoddaku velliee chinna pustakamu naakimmani adugagaa aayanadaani teesikoni tiniveyumu, adi nee kadupuku chedagunu gaani nee notiki tenevale madhuramugaa undunani naato cheppenu.
Revelation 10:9 in English
- King James Version (KJV)
- And I went unto the angel, and said unto him, Give me the little book. And he said unto me, Take [it], and eat it up; and it shall make thy belly bitter, but it shall be in thy mouth sweet as honey.
- World English Bible (WEB)
- I went to the angel, telling him to give me the little book. He said to me, “Take it and eat it. It will make your stomach bitter, but in your mouth it will be as sweet as honey.”
- American Standard Version (ASV)
- And I went unto the angel, saying unto him that he should give me the little book. And he saith unto me, Take it, and eat it up; and it shall make thy belly bitter, but in thy mouth it shall be sweet as honey.
- Bible in Basic English (BBE)
- And I went to the angel, and said to him, Give me the little book. And he said to me: Put it in your mouth; and it will make your stomach bitter, but in your mouth it will be sweet as honey.
- Darby Translation (DBY)
- And I went to the angel, saying to him to give me the little book. And he says to me, Take and eat it up: and it shall make thy belly bitter, but in thy mouth it shall be sweet as honey.
- Webster's Bible (WBS)
- And I went to the angel, and said to him, Give me the little book. And he said to me, Take [it] , and eat it, and it shall make thy belly bitter, but it shall be in thy mouth sweet as honey.
- Young's Literal Translation (YLT)
- and I went away unto the messenger, saying to him, 'Give me the little scroll;' and he saith to me, 'Take, and eat it up, and it shall make thy belly bitter, but in thy mouth it shall be sweet — as honey.'
Read in context
- 7యేడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా, దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలిపిన సువార్తప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను.
- 8అంతట పరలోకమునుండి నేను వినిన స్వరము మరల నాతో మాటలాడుచు నీవు వెళ్లి సముద్రముమీదను భూమిమీదను నిలిచియున్న ఆ దూత చేతిలో విప్పబడియున్న ఆ చిన్న పుస్తకము తీసికొనుమని చెప్పుట వింటిని.
- 9నేను ఆ దూత యొద్దకు వెళ్లిఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయనదాని తీసికొని తినివేయుము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనెవలె మధురముగా ఉండునని నాతో చెప్పెను.
- 10అంతట నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలోనుండి తీసికొని దానిని తినివేసితిని; అది నా నోటికి తేనెవలె మధురముగా ఉండెనుగాని నేను దానిని తిని వేసిన తరువాత నా కడుపుకు చేదాయెను
- 11అప్పుడు వారునీవు ప్రజలను గూర్చియు, జనములనుగూర్చియు, ఆ యా భాషలు మాటలాడువారినిగూర్చియు, అనేకమంది రాజులనుగూర్చియు మరల ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి.
Cross references
- Ezekiel 3:1–3 యెహెజ్కేలు 3:1–3మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా, నీకు కనబడినదానిని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయులయొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరువగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి నరపుత్రుడా, నేనిచ్చుచున్న యీ గ్రంథమును ఆహారముగా తీసికొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవియ్యగా నేను దాని భక్షించితిని; అది నా నోటికి తేనెవలె మధురముగా నుండెను.
- Jeremiah 15:16 యిర్మీయా 15:16నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని; సైన్యముల కధిపతివగు యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి.
- Ezekiel 2:8 యెహెజ్కేలు 2:8వారు తిరుగు బాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయుము.
- Job 23:12 యోబు 23:12ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరుగలేదు ఆయన నోటిమాటలను నా స్వాభిప్రాయముకంటె ఎక్కువగా ఎంచితిని.
- Ezekiel 3:14 యెహెజ్కేలు 3:14ఆత్మ నన్నెత్తి తోడు కొనిపోగా నా మనస్సునకు కలిగిన రౌద్రాగ్నిచేత బహుగా వ్యాకులపడుచు కొట్టుకొనిపోయినప్పుడు, యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను.
- Colossians 3:6 కొలొస్సయులకు 3:6వాటివలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును.
Original words (Greek)
- And · G2532καί kaí
- went · G565ἀπέρχομαι apérchomai
- unto · G4314πρός prós
- angel · G32ἄγγελος ángelos
- said · G3004λέγω légō
- him · G846αὐτός autós
- Give · G1325δίδωμι dídōmi
- me · G3427μοί moí
- book · G974βιβλιαρίδιον bibliarídion
- And · G2532καί kaí
- said · G3004λέγω légō
- me · G3427μοί moí
- Take · G2983λαμβάνω lambánō
- and · G2532καί kaí
- eat · G2719κατεσθίω katesthíō
- it · G846αὐτός autós
- up · G2719κατεσθίω katesthíō
- and · G2532καί kaí
- make · G4087πικραίνω pikraínō
- thy · G4675σοῦ soû
- bitter · G2836κοιλία koilía
- but · G235ἀλλά allá
- be · G2071ἔσομαι ésomai
- in · G1722ἐν en
- thy · G4675σοῦ soû
- mouth · G4750στόμα stóma
- sweet · G1099γλυκύς glykýs
- as · G5613ὡς hōs
- honey · G3192μέλι méli