Revelation · chapter 10 · verse 10
Revelation 10:10 in Telugu
అంతట నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలోనుండి తీసికొని దానిని తినివేసితిని; అది నా నోటికి తేనెవలె మధురముగా ఉండెనుగాని నేను దానిని తిని వేసిన తరువాత నా కడుపుకు చేదాయెను
Antata nenu aa chinna pustakamunu doota chetilonundi teesikoni daanini tinivesitini; adi naa notiki tenevale madhuramugaa undenugaani nenu daanini tini vesina taruvaata naa kadupuku chedaayenu
Revelation 10:10 in English
- King James Version (KJV)
- And I took the little book out of the angel’s hand, and ate it up; and it was in my mouth sweet as honey: and as soon as I had eaten it, my belly was bitter.
- World English Bible (WEB)
- I took the little book out of the angel’s hand, and ate it. It was as sweet as honey in my mouth. When I had eaten it, my stomach was made bitter.
- American Standard Version (ASV)
- And I took the little book out of the angel’s hand, and ate it up; and it was in my mouth sweet as honey: and when I had eaten it, my belly was made bitter.
- Bible in Basic English (BBE)
- And I took the little book out of the angel's hand and did as he said; and it was sweet as honey in my mouth: and when I had taken it, my stomach was made bitter.
- Darby Translation (DBY)
- And I took the little book out of the hand of the angel, and ate it up; and it was in my mouth as honey, sweet; and when I had eaten it my belly was made bitter.
- Webster's Bible (WBS)
- And I took the little book out of the angel's hand, and ate it; and it was in my mouth sweet as honey: and as soon as I had eaten it my belly was bitter.
- Young's Literal Translation (YLT)
- And I took the little scroll out of the hand of the messenger, and did eat it up, and it was in my mouth as honey — sweet, and when I did eat it — my belly was made bitter;
Read in context
- 8అంతట పరలోకమునుండి నేను వినిన స్వరము మరల నాతో మాటలాడుచు నీవు వెళ్లి సముద్రముమీదను భూమిమీదను నిలిచియున్న ఆ దూత చేతిలో విప్పబడియున్న ఆ చిన్న పుస్తకము తీసికొనుమని చెప్పుట వింటిని.
- 9నేను ఆ దూత యొద్దకు వెళ్లిఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయనదాని తీసికొని తినివేయుము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనెవలె మధురముగా ఉండునని నాతో చెప్పెను.
- 10అంతట నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలోనుండి తీసికొని దానిని తినివేసితిని; అది నా నోటికి తేనెవలె మధురముగా ఉండెనుగాని నేను దానిని తిని వేసిన తరువాత నా కడుపుకు చేదాయెను
- 11అప్పుడు వారునీవు ప్రజలను గూర్చియు, జనములనుగూర్చియు, ఆ యా భాషలు మాటలాడువారినిగూర్చియు, అనేకమంది రాజులనుగూర్చియు మరల ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి.
Cross references
- Ezekiel 3:3 యెహెజ్కేలు 3:3నరపుత్రుడా, నేనిచ్చుచున్న యీ గ్రంథమును ఆహారముగా తీసికొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవియ్యగా నేను దాని భక్షించితిని; అది నా నోటికి తేనెవలె మధురముగా నుండెను.
- Proverbs 16:24 సామెతలు 16:24ఇంపైన మాటలు తేనెపట్టువంటివి అవి ప్రాణమునకు మధురమైనవి యెముకలకు ఆరోగ్య కరమైనవి.
- Psalm 119:103 కీర్తనలు 119:103నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనెకంటె తీపిగా నున్నవి.
- Psalm 19:10 కీర్తనలు 19:10అవి బంగారుకంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి తేనెకంటెను జుంటితేనెధారలకంటెను మధురమైనవి.
- Psalm 104:34 కీర్తనలు 104:34ఆయననుగూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక నేను యెహోవాయందు సంతోషించెదను.
- Ezekiel 3:14 యెహెజ్కేలు 3:14ఆత్మ నన్నెత్తి తోడు కొనిపోగా నా మనస్సునకు కలిగిన రౌద్రాగ్నిచేత బహుగా వ్యాకులపడుచు కొట్టుకొనిపోయినప్పుడు, యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను.
- Ezekiel 2:10 యెహెజ్కేలు 2:10నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొనిన యొక చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దాని నాముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై యుండెను; మహా విలాపమును మనోదుఃఖమును రోదనమును అని అందులో వ్రాయబడియుండెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- took · G2983λαμβάνω lambánō
- book · G974βιβλιαρίδιον bibliarídion
- out · G1537ἐκ ek
- angel’s · G32ἄγγελος ángelos
- hand · G5495χείρ cheír
- and · G2532καί kaí
- ate · G2719κατεσθίω katesthíō
- it · G846αὐτός autós
- up · G2719κατεσθίω katesthíō
- and · G2532καί kaí
- was · G2258ἦν ēn
- in · G1722ἐν en
- my · G3450μοῦ moû
- mouth · G4750στόμα stóma
- sweet · G1099γλυκύς glykýs
- as · G5613ὡς hōs
- honey · G3192μέλι méli
- and · G2532καί kaí
- as · G3753ὅτε hóte
- eaten · G5315φάγω phágō
- it · G846αὐτός autós
- my · G3450μοῦ moû
- belly · G2836κοιλία koilía
- bitter · G4087πικραίνω pikraínō