Skip to content
ThuthiThuthiThuthi
Revelation · chapter 12 · verse 13

Revelation 12:13 in Telugu

ఆ ఘటసర్పము తాను భూమిమీద పడద్రోయబడి యుండుట చూచి, ఆ మగశిశువును కనిన స్త్రీని హింసించెను;

Aa ghatasarpamu taanu bhoomimeeda padadroyabadi yunduta choochi, aa magashishuvunu kanina streeni hinsinchenu;

Revelation 12:13 in English

King James Version (KJV)
And when the dragon saw that he was cast unto the earth, he persecuted the woman which brought forth the man [child].
World English Bible (WEB)
When the dragon saw that he was thrown down to the earth, he persecuted the woman who gave birth to the male child.
American Standard Version (ASV)
And when the dragon saw that he was cast down to the earth, he persecuted the woman that brought forth the man [child].
Bible in Basic English (BBE)
And when the dragon saw that he was forced down to the earth, he made cruel attacks on the woman who gave birth to the male child.
Darby Translation (DBY)
And when the dragon saw that he had been cast out into the earth, he persecuted the woman which bore the male [child].
Webster's Bible (WBS)
And when the dragon saw that he was cast to the earth, he persecuted the woman who brought forth the male -[child] .
Young's Literal Translation (YLT)
And when the dragon saw that he was cast forth to the earth, he pursued the woman who did bring forth the male,

Read in context

  1. 11వారు గొఱ్ఱెపిల్ల రక్తమును బట్టియు, తామిచ్చిన సాక్ష్య మునుబట్టియు వానిని జయించియున్నారు గాని, మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు.
  2. 12అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, ఉత్సహించుడి; భూమీ, సముద్రమా, మీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధము గలవాడై మీయొద్దకు దిగి వచ్చియున్నాడని చెప్పెను.
  3. 13ఆ ఘటసర్పము తాను భూమిమీద పడద్రోయబడి యుండుట చూచి, ఆ మగశిశువును కనిన స్త్రీని హింసించెను;
  4. 14అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకు ఇయ్యబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడ కుండ ఆమె ఒకకాలము కాలములు అర్ధకాలము పోషింపబడును.
  5. 15కావున ఆ స్త్రీ, ప్రవాహమునకు కొట్టుకొని పోవలెనని ఆ సర్పము తన నోటినుండి నీళ్లు నదీప్రవాహముగా ఆమె వెనుక వెళ్లగ్రక్కెనుగాని
Read all of Revelation 12

Cross references

Original words (Greek)

Revelation 12:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.