Revelation · chapter 12 · verse 15
Revelation 12:15 in Telugu
కావున ఆ స్త్రీ, ప్రవాహమునకు కొట్టుకొని పోవలెనని ఆ సర్పము తన నోటినుండి నీళ్లు నదీప్రవాహముగా ఆమె వెనుక వెళ్లగ్రక్కెనుగాని
Kaavuna aa stree, pravaahamunaku kottukoni povalenani aa sarpamu tana notinundi neellu nadeepravaahamugaa aame venuka vellagrakkenugaani
Revelation 12:15 in English
- King James Version (KJV)
- And the serpent cast out of his mouth water as a flood after the woman, that he might cause her to be carried away of the flood.
- World English Bible (WEB)
- The serpent spewed water out of his mouth after the woman like a river, that he might cause her to be carried away by the stream.
- American Standard Version (ASV)
- And the serpent cast out of his mouth after the woman water as a river, that he might cause her to be carried away by the stream.
- Bible in Basic English (BBE)
- And the snake sent out of his mouth after the woman a river of water, so that she might be taken away by the stream.
- Darby Translation (DBY)
- And the serpent cast out of his mouth behind the woman water as a river, that he might make her be [as] one carried away by a river.
- Webster's Bible (WBS)
- And the serpent cast out of his mouth water as a flood after the woman, that he might cause her to be carried away by the flood.
- Young's Literal Translation (YLT)
- and the serpent did cast forth after the woman, out of his mouth, water as a river, that he may cause her to be carried away by the river,
Read in context
- 13ఆ ఘటసర్పము తాను భూమిమీద పడద్రోయబడి యుండుట చూచి, ఆ మగశిశువును కనిన స్త్రీని హింసించెను;
- 14అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకు ఇయ్యబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడ కుండ ఆమె ఒకకాలము కాలములు అర్ధకాలము పోషింపబడును.
- 15కావున ఆ స్త్రీ, ప్రవాహమునకు కొట్టుకొని పోవలెనని ఆ సర్పము తన నోటినుండి నీళ్లు నదీప్రవాహముగా ఆమె వెనుక వెళ్లగ్రక్కెనుగాని
- 16భూమి ఆ స్త్రీకి సహకారియై తన నోరు తెరచి ఆ ఘటసర్పము, తన నోటనుండి గ్రక్కిన ప్రవాహమును మింగివేసెను.
- 17అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని, దేవుని అజ్ఞలు గైకొనుచు యేసునుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్రతీరమున నిలిచెను.
Cross references
- Isaiah 8:7 యెషయా 8:7కాగా ప్రభువు బలమైన యూఫ్రటీసునది విస్తార జలములను, అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారిమీదికి రప్పించును; అవి దాని కాలువలన్నిటిపైగా పొంగి ఒడ్డు లన్నిటిమీదను పొర్లి పారును.
- Isaiah 59:19 యెషయా 59:19పడమటి దిక్కుననున్నవారు యెహోవా నామమునకు భయపడుదురు సూర్యోదయ దిక్కుననున్నవారు ఆయన మహిమకు భయపడుదురు యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొనిపోవు ప్రవాహ జలమువలె ఆయన వచ్చును.
- Psalm 18:4 కీర్తనలు 18:4మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లువలె నామీద పడి బెదరింపగను
- Psalm 65:7 కీర్తనలు 65:7ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు జనముల అల్లరిని చల్లార్చువాడు.
- Isaiah 28:2 యెషయా 28:2ఆలకించుడి, బలపరాక్రమములు గలవాడొకడు ప్రభువుకు ఉన్నాడు ప్రచండమైన వడగండ్లును ప్రచండమైన జలముల ప్రవాహమును ప్రచండమైన వరదయు కొట్టివేయునట్లు ఆయన తన బలముచేత పడద్రోయువాడు.
- Psalm 93:3–4 కీర్తనలు 93:3–4వరదలు ఎలుగెత్తెను యెహోవా, వరదలు ఎలుగెత్తెను వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి విస్తారజలముల ఘోషలకంటెను బలమైన సముద్ర తరంగముల ఘోషలకంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు
- Revelation 17:15 ప్రకటన 17:15మరియు ఆ దూత నాతో ఈలాగు చెప్పెను ఆ వేశ్య కూర్చున్నచోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జన ములను, ఆ యా భాషలు మాటలాడువారిని సూచించును.
Original words (Greek)
- And · G2532καί kaí
- serpent · G3789ὄφις óphis
- out · G906βάλλω bállō
- of · G1537ἐκ ek
- his · G846αὐτός autós
- mouth · G4750στόμα stóma
- water · G5204ὕδωρ hýdōr
- as · G5613ὡς hōs
- flood · G4215ποταμός potamós
- after · G3694ὀπίσω opísō
- woman · G1135γυνή gynḗ
- that · G2443ἵνα hína
- cause · G4160ποιέω poiéō
- her · G3778οὗτος hoûtos
- flood · G4216ποταμοφόρητος potamophórētos