Skip to content
ThuthiThuthiThuthi
Revelation · chapter 14 · verse 5

Revelation 14:5 in Telugu

వీరినోట ఏ అబద్ధమును కనబడలేదు; వీరు అనింద్యులు.

Veerinota e abaddhamunu kanabadaledu; veeru anindyulu.

Revelation 14:5 in English

King James Version (KJV)
And in their mouth was found no guile: for they are without fault before the throne of God.
World English Bible (WEB)
In their mouth was found no lie, for they are blameless.
American Standard Version (ASV)
And in their mouth was found no lie: they are without blemish.
Bible in Basic English (BBE)
And in their mouth there was no false word, for they are untouched by evil.
Darby Translation (DBY)
and in their mouths was no lie found; [for] they are blameless.
Webster's Bible (WBS)
And in their mouth was found no guile: for they are without fault before the throne of God.
Young's Literal Translation (YLT)
and in their mouth there was not found guile, for unblemished are they before the throne of God.

Read in context

  1. 3వారు సింహాసనము ఎదుటను, ఆ నాలుగు జీవుల యెదుటను, పెద్దలయెదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు; భూలోకములోనుండి కొనబడిన ఆ నూట నలువది నాలుగువేలమంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు.
  2. 4వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునైయుండి, గొఱ్ఱెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు;వీరు దేవుని కొరకును గొఱ్ఱె పిల్లకొరకును ప్రథమఫలముగా ఉండుటకై మనుష్యులలోనుండి కొనబడినవారు.
  3. 5వీరినోట ఏ అబద్ధమును కనబడలేదు; వీరు అనింద్యులు.
  4. 6అప్పుడు మరియొక దూతను చూచితిని. అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశ మునకును ఆ యా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్త తీసికొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను.
  5. 7అతడుమీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి; ఆయన తీర్పుతీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను.
Read all of Revelation 14

Cross references

Original words (Greek)

Revelation 14:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.