Skip to content
ThuthiThuthiThuthi
Revelation · chapter 16 · verse 20

Revelation 16:20 in Telugu

ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనబడక పోయెను.

Prati dveepamu paaripoyenu, parvatamulu kanabadaka poyenu.

Revelation 16:20 in English

King James Version (KJV)
And every island fled away, and the mountains were not found.
World English Bible (WEB)
Every island fled away, and the mountains were not found.
American Standard Version (ASV)
And every island fled away, and the mountains were not found.
Bible in Basic English (BBE)
And every island went in flight, and the mountains were seen no longer.
Darby Translation (DBY)
And every island fled, and mountains were not found;
Webster's Bible (WBS)
And every isle fled away, and the mountains were not found.
Young's Literal Translation (YLT)
and every island did flee away, and mountains were not found,

Read in context

  1. 18అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును పుట్టెను, పెద్ద భూకంపమును కలిగెను. మనుష్యులు భూమిమీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు, అది అంత గొప్పది.
  2. 19ప్రసిద్ధమైన మహాపట్టణము మూడు భాగములాయెను, అన్యజనుల పట్టణములు కూలిపోయెను, తన తీక్షణమైన ఉగ్రతయను మద్యముగల పాత్రను మహా బబులోనునకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి.
  3. 20ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనబడక పోయెను.
  4. 21అయిదేసి మణుగుల బరువుగల పెద్దవడగండ్లు ఆకాశము నుండి మనుష్యులమీద పడెను; ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బనుబట్టి దేవుని దూషించిరి.
Read all of Revelation 16

Cross references

Original words (Greek)

Revelation 16:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.