Skip to content
ThuthiThuthiThuthi
Revelation · chapter 18 · verse 20

Revelation 18:20 in Telugu

పరలోకమా, పరిశుద్ధులారా, అపొస్తలులారా, ప్రవక్తలారా, దానిగూర్చి ఆనం దించుడి, ఏలయనగా దానిచేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చియున్నాడు.

Paralokamaa, parishuddhulaaraa, apostalulaaraa, pravaktalaaraa, daanigoorchi aanam dinchudi, elayanagaa daanicheta meeku kaligina teerpuku pratigaa devudu aa pattanamunaku teerpu teerchiyunnaadu.

Revelation 18:20 in English

King James Version (KJV)
Rejoice over her, [thou] heaven, and [ye] holy apostles and prophets; for God hath avenged you on her.
World English Bible (WEB)
“Rejoice over her, O heaven, you saints, apostles, and prophets, for God has judged your judgment on her.”
American Standard Version (ASV)
Rejoice over her, thou heaven, and ye saints, and ye apostles, and ye prophets; for God hath judged your judgment on her.
Bible in Basic English (BBE)
Be glad over her, heaven, and you saints, and Apostles, and prophets; because she has been judged by God on your account.
Darby Translation (DBY)
Rejoice over her, heaven, and [ye] saints and apostles and prophets; for God has judged your judgment upon her.
Webster's Bible (WBS)
Rejoice over her [thou] heaven, and [ye] holy apostles and prophets; for God hath avenged you on her.
Young's Literal Translation (YLT)
'Be glad over her, O heaven, and ye holy apostles and prophets, because God did judge your judgment of her!'

Read in context

  1. 18ఈ మహాపట్టణముతో సమానమైనదేది అని చెప్పుకొనుచు కేకలువేసి
  2. 19తమ తలలమీద దుమ్ముపోసి కొని యేడ్చుచు దుఃఖించుచు అయ్యో, అయ్యో, ఆ మహాపట్టణము; అందులో సముద్రముమీద ఓడలుగల వారందరు, దానియందలి అధిక వ్యయముచేత ధనవంతులైరి; అది ఒక్క గడియలో పాడైపోయెనే అని చెప్పుకొనుచు కేకలు వేయుచుండిరి.
  3. 20పరలోకమా, పరిశుద్ధులారా, అపొస్తలులారా, ప్రవక్తలారా, దానిగూర్చి ఆనం దించుడి, ఏలయనగా దానిచేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చియున్నాడు.
  4. 21తరువాత బలిష్ఠుడైన యొక దూత గొప్ప తిరుగటి రాతివంటి రాయి యెత్తి సముద్రములో పడవేసి ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికిని కనబడకపోవును.
  5. 22నీ వర్తకులు భూమిమీద గొప్ప ప్రభువులై యుండిరి; జనములన్నియు నీ మాయమంత్రములచేత మోసపోయిరి; కావున వైణికుల యొక్కయు, గాయకులయొక్కయు, పిల్లనగ్రోవి ఊదు వారియొక్కయు బూరలు ఊదువారియొక్కయు శబ్దము ఇక ఎన్నడును నీలో వినబడదు. మరి ఏ శిల్పమైన చేయు శిల్పి యెవడును నీలో ఎంతమాత్రమును కనబడడు, తిరుగటిధ్వని యిక ఎన్నడును నీలో వినబడదు,
Read all of Revelation 18

Cross references

Original words (Greek)

Revelation 18:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.