Skip to content
ThuthiThuthiThuthi
Revelation · chapter 19 · verse 19

Revelation 19:19 in Telugu

మరియు ఆ గుఱ్ఱముమీద కూర్చున్నవానితోను ఆయన సేనతోను యుద్ధముచేయుటకై ఆ క్రూరమృగమును భూరాజులును వారి సేనలును కూడియుండగా చూచితిని.

Mariyu aa gurramumeeda koorchunnavaanitonu aayana senatonu yuddhamucheyutakai aa krooramrugamunu bhooraajulunu vaari senalunu koodiyundagaa choochitini.

Revelation 19:19 in English

King James Version (KJV)
And I saw the beast, and the kings of the earth, and their armies, gathered together to make war against him that sat on the horse, and against his army.
World English Bible (WEB)
I saw the beast, the kings of the earth, and their armies, gathered together to make war against him who sat on the horse and against his army.
American Standard Version (ASV)
And I saw the beast, and the kings of the earth, and their armies, gathered together to make war against him that sat upon the horse, and against his army.
Bible in Basic English (BBE)
And I saw the beast, and the kings of the earth, and their armies, come together to make war against him who was seated on the horse and against his army.
Darby Translation (DBY)
And I saw the beast and the kings of the earth and their armies gathered together to make war against him that sat upon the horse, and against his army.
Webster's Bible (WBS)
And I saw the beast, and the kings of the earth, and their armies, assembled to make war against him that sat on the horse, and against his army.
Young's Literal Translation (YLT)
And I saw the beast, and the kings of the earth, and their armies, having been gathered together to make war with him who is sitting upon the horse, and with his army;

Read in context

  1. 17మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి యుండుట చూచితిని.
  2. 18అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి–రండి, రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుఱ్ఱముల మాంసమును వాటిమీద కూర్చుండువారి మాంసమును, స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి, అందరియొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశమధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను.
  3. 19మరియు ఆ గుఱ్ఱముమీద కూర్చున్నవానితోను ఆయన సేనతోను యుద్ధముచేయుటకై ఆ క్రూరమృగమును భూరాజులును వారి సేనలును కూడియుండగా చూచితిని.
  4. 20అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన ఆ అబద్ధప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి.
  5. 21కడమ వారు గుఱ్ఱముమీద కూర్చున్న వాని నోటనుండి వచ్చిన ఖడ్గముచేత వధింపబడిరి; వారి మాంసమును పక్షులన్నియు కడుపార తినెను.
Read all of Revelation 19

Cross references

Original words (Greek)

Revelation 19:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.