Skip to content
ThuthiThuthiThuthi
Daniel · chapter 7 · verse 21

Daniel 7:21 in Telugu

ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచున దాయెను.

Ee kommu parishuddhulato yuddhamu cheyuchu vaarini geluchuna daayenu.

Daniel 7:21 in English

King James Version (KJV)
I beheld, and the same horn made war with the saints, and prevailed against them;
World English Bible (WEB)
I saw, and the same horn made war with the saints, and prevailed against them,
American Standard Version (ASV)
I beheld, and the same horn made war with the saints, and prevailed against them;
Bible in Basic English (BBE)
And I saw how that horn made war on the saints and overcame them,
Darby Translation (DBY)
I beheld, and that horn made war with the saints, and prevailed over them;
Webster's Bible (WBS)
I beheld, and the same horn made war with the saints, and prevailed against them;
Young's Literal Translation (YLT)
'I was seeing, and this horn is making war with the saints, and hath prevailed over them,

Read in context

  1. 19ఇనుపదంతములును ఇత్తిడి గోళ్లును గల ఆ నాలుగవ జంతువు సంగతి ఏమైనదని నేను తెలిసికొనగోరితిని; అది యెన్నటికి భిన్నమును మిగుల భయంకరమునై, సమస్తమును పగులగొట్టుచు మింగుచు మిగిలిన దానిని కాళ్లక్రింద అణగద్రొక్కుచుండెను.
  2. 20మరియు దాని తలపైనున్న పది కొమ్ముల సంగతియు, వాటి మధ్యనుండి పెరిగి మూడు కొమ్ములను కొట్టివేసి, కన్నులును గర్వముగా మాటలాడు నోరునుగల ఆ వేరగు కొమ్ము సంగతియు, అనగా దాని కడమ కొమ్ములకంటె బలము కలిగిన ఆ కొమ్ము సంగతియు విచారించితిని.
  3. 21ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచున దాయెను.
  4. 22ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయములో తీర్పు తీర్చువరకు ఆలాగు జరుగును గాని సమయము వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నేలుదురను సంగతి నేను గ్రహించితిని.
  5. 23నేనడగిన దానికి ఆ పరిచారకుడు ఈలాగున చెప్పెను ఆ నాలుగవ జంతువు లోకములో తక్కిన ఆ మూడు రాజ్యములకు భిన్నమగు నాలుగవ రాజ్యమును సూచించుచున్నది. అది సమస్తమును అణగద్రొక్కుచు పగులగొట్టుచు లోక మంతయు భక్షించును.
Read all of Daniel 7

Cross references

Original words (Hebrew)

Daniel 7:21 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.