Revelation · chapter 19 · verse 5
Revelation 19:5 in Telugu
మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారలారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరు ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యొక స్వరము సింహాసనమునొద్దనుండి వచ్చెను.
Mariyu mana devuni daasulaaraa, aayanaku bhayapaduvaaralaaraa, koddivaaremi goppavaaremi meerandaru aayananu stutinchudi ani cheppuchunna yoka svaramu sinhaasanamunoddanundi vachchenu.
Revelation 19:5 in English
- King James Version (KJV)
- And a voice came out of the throne, saying, Praise our God, all ye his servants, and ye that fear him, both small and great.
- World English Bible (WEB)
- A voice came from the throne, saying, “Give praise to our God, all you his servants, you who fear him, the small and the great!”
- American Standard Version (ASV)
- And a voice came forth from the throne, saying, Give praise to our God, all ye his servants, ye that fear him, the small and the great.
- Bible in Basic English (BBE)
- And a voice came from the high seat, saying, Give praise to our God, all you his servants, small and great, in whom is the fear of him.
- Darby Translation (DBY)
- And a voice came out of the throne, saying, Praise our God, all ye his bondmen, [and] ye that fear him, small and great.
- Webster's Bible (WBS)
- And a voice came out of the throne, saying, Praise our God, all ye his servants, and ye that fear him, both small and great.
- Young's Literal Translation (YLT)
- And a voice out of the throne did come forth, saying, 'Praise our God, all ye His servants, and those fearing Him, both the small and the great;'
Read in context
- 3ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది.
- 4అప్పుడు ఆ యిరువది నలుగురు పెద్దలును నాలుగు జీవులును సాగిలపడి ఆమేన్, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి.
- 5మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారలారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరు ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యొక స్వరము సింహాసనమునొద్దనుండి వచ్చెను.
- 6అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక స్వరముసర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు
- 7ఆయనను స్తుతించుడి, గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్నుతాను సిద్ధ పరచుకొనియున్నది; గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచెదమని చెప్పగా వింటిని.
Cross references
- Psalm 134:1 కీర్తనలు 134:1యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండువారలారా, మీరందరు యెహోవాను సన్నుతించుడి.
- Psalm 150:6 కీర్తనలు 150:6సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక యెహోవాను స్తుతించుడి.
- Psalm 148:11–13 కీర్తనలు 148:11–13భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమిమీద నున్న అధిపతులారా, సమస్త న్యాయాధి పతులారా, యెహోవాను స్తుతించుడి. ¸యౌవనులు కన్యలు వృద్ధులు బాలురు అందరును యెహోవా నామమును స్తుతించుదురు గాక ఆయన నామము మహోన్నతమైన నామము ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగా నున్నది.
- Revelation 11:18–19 ప్రకటన 11:18–19జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులగు ప్రవక్తలకును పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడువారికిని తగిన ఫలమునిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చియున్నదని చెప్పిరి. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవ బడగా దేవుని నిబంధనమందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును భూకంపమును గొప్ప వడగండ్లును పుట్టెను.
- Psalm 135:1 కీర్తనలు 135:1యెహోవాను స్తుతించుడి యెహోవా నామమును స్తుతించుడి యెహోవా సేవకులారా,
- Revelation 7:15 ప్రకటన 7:15అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్లు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారిమీద కప్పును;
- Psalm 135:19–20 కీర్తనలు 135:19–20ఇశ్రాయేలు వంశీయులారా, యెహోవాను సన్ను తించుడి అహరోను వంశీయులారా, యెహోవాను సన్ను తించుడి లేవి వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి యెహోవాయందు భయభక్తులుగలవారలారా, యెహోవాను సన్నుతించుడి.
- Psalm 22:23 కీర్తనలు 22:23యెహోవాయందు భయభక్తులు గలవారలారా, ఆయ నను స్తుతించుడి యాకోబు వంశస్థులారా, మీరందరు ఆయనను ఘన పరచుడి ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరు ఆయనకు భయపడుడి
- Psalm 103:20–22 కీర్తనలు 103:20–22యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకులోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరు ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వకార్యములారా, ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము.
- Revelation 20:12 ప్రకటన 20:12మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి.
- Revelation 16:17 ప్రకటన 16:17ఏడవ దూత తన పాత్రను వాయుమండలముమీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్నయొక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- voice · G5456φωνή phōnḗ
- out · G1831ἐξέρχομαι exérchomai
- of · G1537ἐκ ek
- throne · G2362θρόνος thrónos
- saying · G3004λέγω légō
- Praise · G134αἰνέω ainéō
- our · G2257ἡμῶν hēmōn
- God · G2316θεός theós
- all · G3956πᾶς pâs
- his · G846αὐτός autós
- servants · G1401δοῦλος doûlos
- and · G2532καί kaí
- that · G3588ὁ ho
- fear · G5399φοβέω phobéō
- him · G846αὐτός autós
- both · G2532καί kaí
- small · G3398μικρός mikrós
- and · G2532καί kaí
- great · G3173μέγας mégas