Psalms · chapter 150 · verse 6
Psalm 150:6 in Telugu
సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక యెహోవాను స్తుతించుడి.
Sakalapraanulu yehovaanu stutinchuduru gaaka yehovaanu stutinchudi.
Psalm 150:6 in English
- King James Version (KJV)
- Let every thing that hath breath praise the LORD. Praise ye the LORD.
- World English Bible (WEB)
- Let everything that has breath praise the LORD! Praise the LORD!
- American Standard Version (ASV)
- Let everything that hath breath praise Jehovah. Praise ye Jehovah.
- Bible in Basic English (BBE)
- Let everything which has breath give praise to the Lord. Let the Lord be praised.
- Darby Translation (DBY)
- Let everything that hath breath praise Jah. Hallelujah!
- Webster's Bible (WBS)
- Let every thing that hath breath praise the LORD. Praise ye the LORD.
- Young's Literal Translation (YLT)
- All that doth breathe doth praise Jah! Praise ye Jah!
Read in context
- 4తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి. తంతివాద్యములతోను పిల్లనగ్రోవితోను ఆయనను స్తుతించుడి.
- 5మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీరధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి.
- 6సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక యెహోవాను స్తుతించుడి.
Cross references
- Psalm 145:21 కీర్తనలు 145:21శరీరులందరు ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురు గాక.
- Revelation 5:13 ప్రకటన 5:13అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును - సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని.
- Psalm 103:22 కీర్తనలు 103:22యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వకార్యములారా, ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము.
- Psalm 145:10 కీర్తనలు 145:10యెహోవా, నీ క్రియలన్నియు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు.
- Psalm 148:7–11 కీర్తనలు 148:7–11భూమిమీదనున్న మకరములారా, అగాధజలములారా, యెహోవాను స్తుతించుడి అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరీ, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుపానూ, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షము లారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షు లారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమిమీద నున్న అధిపతులారా, సమస్త న్యాయాధి పతులారా, యెహోవాను స్తుతించుడి.