Skip to content
ThuthiThuthiThuthi
Revelation · chapter 2 · verse 19

Revelation 2:19 in Telugu

నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును; నీ మొదటి క్రియల కన్న నీ కడపటి క్రియలు మరియెక్కువైనవని యెరుగుదును.

Nee kriyalanu, nee premanu, nee vishvaasamunu, nee paricharyanu, nee sahanamunu nenerugudunu; nee modati kriyala kanna nee kadapati kriyalu mariyekkuvainavani yerugudunu.

Revelation 2:19 in English

King James Version (KJV)
I know thy works, and charity, and service, and faith, and thy patience, and thy works; and the last [to be] more than the first.
World English Bible (WEB)
“I know your works, your love, faith, service, patient endurance, and that your last works are more than the first.
American Standard Version (ASV)
I know thy works, and thy love and faith and ministry and patience, and that thy last works are more than the first.
Bible in Basic English (BBE)
I have knowledge of your works, and your love and faith and help and strength in trouble, and that your last works are more than the first.
Darby Translation (DBY)
I know thy works, and love, and faith, and service, and thine endurance, and thy last works [to be] more than the first.
Webster's Bible (WBS)
I know thy works, and charity, and service, and faith, and thy patience, and thy works; and the last [to be] more than the first:
Young's Literal Translation (YLT)
I have known thy works, and love, and ministration, and faith, and thy endurance, and thy works — and the last [are] more than the first.

Read in context

  1. 17సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింప నిత్తును. మరియు అతనికి తెల్లరాతినిత్తును; ఆ రాతిమీద చెక్కబడిన యొక క్రొత్తపేరుండును; పొందిన వానికే గాని అది మరి యెవనికిని తెలియదు.
  2. 18తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము అగ్నిజ్వాలవంటి కన్నులును అపరంజిని పోలిన పాదములునుగల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా
  3. 19నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును; నీ మొదటి క్రియల కన్న నీ కడపటి క్రియలు మరియెక్కువైనవని యెరుగుదును.
  4. 20అయినను నీమీద తప్పు ఒకటి నేను మోపవలసి యున్నది; ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ వుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది.
  5. 21మారుమనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చితినిగాని అది తన జారత్వము విడిచిపెట్టి మారుమనస్సు పొందనొల్లదు.
Read all of Revelation 2

Cross references

Revelation 2:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.