Skip to content
ThuthiThuthiThuthi
Revelation · chapter 22 · verse 4

Revelation 22:4 in Telugu

ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయు చుందురు; ఆయన నామము వారి నొసళ్లయందుండును.

Aayana daasulu aayananu sevinchuchu aayana mukhadarshanamu cheyu chunduru; aayana naamamu vaari nosallayandundunu.

Revelation 22:4 in English

King James Version (KJV)
And they shall see his face; and his name [shall be] in their foreheads.
World English Bible (WEB)
They will see his face, and his name will be on their foreheads.
American Standard Version (ASV)
and they shall see his face; and his name [shall be] on their foreheads.
Bible in Basic English (BBE)
And they will see his face; and his name will be on their brows.
Darby Translation (DBY)
and they shall see his face; and his name [is] on their foreheads.
Webster's Bible (WBS)
And they shall see his face; and his name [shall be] in their foreheads.
Young's Literal Translation (YLT)
and they shall see His face, and His name [is] upon their foreheads,

Read in context

  1. 2ఆ పట్టణపు రాజవీధిమధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నదియొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను; అది నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును.
  2. 3ఇకమీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు, దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనము దానిలో ఉండును.
  3. 4ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయు చుందురు; ఆయన నామము వారి నొసళ్లయందుండును.
  4. 5రాత్రి యికనెన్నడు ఉండదు; దీపకాంతియైనను సూర్య కాంతియైనను వారికక్కరలేదు; దేవుడైన ప్రభువే వారిమీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు.
  5. 6మరియు ఆ దూత యీలాగు నాతో చెప్పెను ఈ మాటలు నమ్మకములును సత్యములునై యున్నవి; ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు, త్వరలో సంభవింప వలసినవాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను.
Read all of Revelation 22

Cross references

Original words (Greek)

Revelation 22:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.