Hebrews · chapter 12 · verse 14
Hebrews 12:14 in Telugu
అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధతలేకుండ ఎవడును ప్రభువును చూడడు.
Andarito samaadhaanamunu parishuddhatayu kaligi yundutaku prayatninchudi. Parishuddhatalekunda evadunu prabhuvunu choodadu.
Hebrews 12:14 in English
- King James Version (KJV)
- Follow peace with all [men], and holiness, without which no man shall see the Lord:
- World English Bible (WEB)
- Follow after peace with all men, and the sanctification without which no man will see the Lord,
- American Standard Version (ASV)
- Follow after peace with all men, and the sanctification without which no man shall see the Lord:
- Bible in Basic English (BBE)
- Let your desire be for peace with all men, and to be made holy, without which no man may see the Lord;
- Darby Translation (DBY)
- Pursue peace with all, and holiness, without which no one shall see the Lord:
- Webster's Bible (WBS)
- Follow peace with all [men] , and holiness, without which no man shall see the Lord:
- Young's Literal Translation (YLT)
- peace pursue with all, and the separation, apart from which no one shall see the Lord,
Read in context
- 12కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి.
- 13మరియు కుంటికాలు బెణకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసికొనుడి.
- 14అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధతలేకుండ ఎవడును ప్రభువును చూడడు.
- 15మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండ తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుటవలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు,
- 16ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావువంటి భ్రష్టుడైనను వ్యభిచారియైనను ఉండునేమో అనియు, జాగ్రత్తగా చూచుకొనుడి.
Cross references
- 2 Corinthians 7:1 2 కొరింథీయులకు 7:1ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తిచేసి కొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము.
- 1 Peter 1:15–16 1 పేతురు 1:15–16కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో మీ కుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.
- 1 Thessalonians 4:7 1 థెస్సలొనీకయులకు 4:7పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెనుగాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు.
- Matthew 5:8–9 మత్తయి 5:8–9హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు; వారు దేవుని కుమారులనబడుదురు.
- Romans 12:18 రోమీయులకు 12:18శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.
- 1 Peter 3:11 1 పేతురు 3:11అతడు కీడునుండి తొలగి మేలుచేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను.
- Proverbs 16:7 సామెతలు 16:7ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును.
- Romans 14:19 రోమీయులకు 14:19కాబట్టి సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము.
- Psalm 34:14 కీర్తనలు 34:14కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానము వెదకి దాని వెంటాడుము.
- Romans 6:22 రోమీయులకు 6:22అయినను ఇప్పుడు పాపమునుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము; దాని అంతము నిత్యజీవము.
- Ephesians 5:5 ఎఫెసీయులకు 5:5వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై యున్నలోభియైనను, క్రీస్తుయొక్కయు దేవునియొక్కయురాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును.
- 3 John 1:11 3 యోహాను 1:11ప్రియుడా, చెడుకార్య మును కాక మంచికార్యము ననుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడుచేయువాడు దేవుని చూచినవాడుకాడు.