Skip to content
ThuthiThuthiThuthi
Revelation · chapter 3 · verse 4

Revelation 3:4 in Telugu

అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్‌లో నీయొద్దఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతోకూడ సంచరించెదరు.

Ayite tama vastramulanu apavitraparachukonani kondaru saardeeslo neeyoddaunnaaru. Vaaru arhulu ganuka tellani vastramulu dharinchukoni naatokooda sancharinchedaru.

Revelation 3:4 in English

King James Version (KJV)
Thou hast a few names even in Sardis which have not defiled their garments; and they shall walk with me in white: for they are worthy.
World English Bible (WEB)
Nevertheless you have a few names in Sardis that didn’t defile their garments. They will walk with me in white, for they are worthy.
American Standard Version (ASV)
But thou hast a few names in Sardis that did not defile their garments: and they shall walk with me in white; for they are worthy.
Bible in Basic English (BBE)
But you have some names in Sardis who have kept clean their robes; and as a reward they will go in white with me.
Darby Translation (DBY)
But thou hast a few names in Sardis which have not defiled their garments, and they shall walk with me in white, because they are worthy.
Webster's Bible (WBS)
Thou hast a few names even in Sardis which have not defiled their garments; and they shall walk with me in white: for they are worthy.
Young's Literal Translation (YLT)
Thou hast a few names even in Sardis who did not defile their garments, and they shall walk with me in white, because they are worthy.

Read in context

  1. 2నీ క్రియలు నా దేవుని యెదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై, చావనైయున్న మిగిలినవాటిని బలపరచుము.
  2. 3నీవేలాగు ఉపదేశము పొందితివో యేలాగు వింటివో జ్ఞాపకము చేసికొని దానిని గైకొనుచు మారుమనస్సు పొందుము. నీవు జాగరూకుడవై యుండనియెడల నేను దొంగవలె వచ్చెదను; ఏ గడియను నీ మీదికి వచ్చెదనో నీకు తెలియనే తెలియదు.
  3. 4అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్‌లో నీయొద్దఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతోకూడ సంచరించెదరు.
  4. 5జయించువాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును; జీవ గ్రంథములోనుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టక, నాతండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును.
  5. 6సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.
Read all of Revelation 3

Cross references

Revelation 3:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.