Revelation · chapter 3 · verse 6
Revelation 3:6 in Telugu
సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.
Sanghamulato aatma cheppuchunna maata chevigalavaadu vinunugaaka.
Revelation 3:6 in English
- King James Version (KJV)
- He that hath an ear, let him hear what the Spirit saith unto the churches.
- World English Bible (WEB)
- He who has an ear, let him hear what the Spirit says to the assemblies.
- American Standard Version (ASV)
- He that hath an ear, let him hear what the Spirit saith to the churches.
- Bible in Basic English (BBE)
- He who has ears, let him give ear to what the Spirit says to the churches.
- Darby Translation (DBY)
- He that has an ear, let him hear what the Spirit says to the assemblies.
- Webster's Bible (WBS)
- He that hath an ear, let him hear what the Spirit saith to the churches.
- Young's Literal Translation (YLT)
- He who is having an ear — let him hear what the Spirit saith to the assemblies.
Read in context
- 4అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో నీయొద్దఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతోకూడ సంచరించెదరు.
- 5జయించువాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును; జీవ గ్రంథములోనుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టక, నాతండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును.
- 6సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.
- 7ఫిలదెల్ఫియలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము దావీదు తాళపుచెవి కలిగి, యెవడును వేయ లేకుండ తీయువాడును, ఎవడును తీయలేకుండ వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పుసంగతులేవనగా
- 8నీ క్రియలను నేనెరుగుదును; నీకున్న శక్తి కొంచెమై యుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీయెదుట తీసియుంచి యున్నాను; దానిని ఎవడును వేయ నేరడు.