Skip to content
ThuthiThuthiThuthi
Revelation · chapter 7 · verse 10

Revelation 7:10 in Telugu

సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి.

Sinhaasanaaseenudaina maa devunikini gorrepillakunu maa rakshanakai stotramani mahaashabdamuto elugetti cheppiri.

Revelation 7:10 in English

King James Version (KJV)
And cried with a loud voice, saying, Salvation to our God which sitteth upon the throne, and unto the Lamb.
World English Bible (WEB)
They cried with a loud voice, saying, “Salvation be to our God, who sits on the throne, and to the Lamb!”
American Standard Version (ASV)
and they cry with a great voice, saying, Salvation unto our God who sitteth on the throne, and unto the Lamb.
Bible in Basic English (BBE)
Saying with a loud voice, Salvation to our God who is seated on the high seat, and to the Lamb.
Darby Translation (DBY)
And they cry with a loud voice, saying, Salvation to our God who sits upon the throne, and to the Lamb.
Webster's Bible (WBS)
And cried with a loud voice, saying, Salvation to our God who sitteth upon the throne, and to the Lamb.
Young's Literal Translation (YLT)
and crying with a great voice, saying, 'The salvation [is] to Him who is sitting upon the throne — to our God, and to the Lamb!'

Read in context

  1. 8జెబూలూను గోత్రములో పండ్రెండు వేలమంది, యోసేపు గోత్రములో పండ్రెండు వేలమంది, బెన్యామీను గోత్రములో పండ్రెండు వేలమంది ముద్రింపబడిరి.
  2. 9అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై, ఖర్జూరపుమట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొఱ్ఱెపిల్లయెదుటను నిలువబడి
  3. 10సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి.
  4. 11దేవదూతలందరును సింహాసనముచుట్టును పెద్దలచుట్టును ఆ నాలుగు జీవులచుట్టును నిలువబడియుండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమేన్‌;
  5. 12యుగయుగములవరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతా స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి; ఆమేన్‌.
Read all of Revelation 7

Cross references

Original words (Greek)

Revelation 7:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.