Revelation · chapter 9 · verse 7
Revelation 9:7 in Telugu
ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుఱ్ఱములను పోలి యున్నవి. బంగారమువలె మెరయు కిరీటములవంటివి వాటి తలలమీద ఉండెను; వాటి ముఖములు మనుష్య ముఖములవంటివి,
Aa midatala roopamulu yuddhamunaku siddhaparachabadina gurramulanu poli yunnavi. Bangaaramuvale merayu kireetamulavantivi vaati talalameeda undenu; vaati mukhamulu manushya mukhamulavantivi,
Revelation 9:7 in English
- King James Version (KJV)
- And the shapes of the locusts [were] like unto horses prepared unto battle; and on their heads [were] as it were crowns like gold, and their faces [were] as the faces of men.
- World English Bible (WEB)
- The shapes of the locusts were like horses prepared for war. On their heads were something like golden crowns, and their faces were like people’s faces.
- American Standard Version (ASV)
- And the shapes of the locusts were like unto horses prepared for war; and upon their heads as it were crowns like unto gold, and their faces were as men’s faces.
- Bible in Basic English (BBE)
- And the forms of the locusts were like horses made ready for war; and on their heads they had crowns like gold, and their faces were as the faces of men.
- Darby Translation (DBY)
- And the likenesses of the locusts [were] like to horses prepared for war; and upon their heads as crowns like gold, and their faces as faces of men;
- Webster's Bible (WBS)
- And the shapes of the locusts [were] like to horses prepared for battle; and on their heads [were] as it were crowns like gold, and their faces [were] as the faces of men.
- Young's Literal Translation (YLT)
- And the likenesses of the locusts [are] like to horses made ready to battle, and upon their heads as crowns like gold, and their faces as faces of men,
Read in context
- 5మరియు వారిని చంపుటకు అధికారము ఇయ్యబడలేదు గాని అయిదు నెలలవరకు బాధించుటకు వాటికి అధికారము ఇయ్యబడెను. వాటివలవ కలుగు బాధ, తేలు మనుష్యుని కుట్టినప్పుడుండు బాధవలె ఉండును.
- 6ఆ దినములలో మనుష్యులు మరణమును వెదకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు; చావవలెనని ఆశపడుదురు గాని మరణము వారియొద్దనుండి పారిపోవును.
- 7ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుఱ్ఱములను పోలి యున్నవి. బంగారమువలె మెరయు కిరీటములవంటివి వాటి తలలమీద ఉండెను; వాటి ముఖములు మనుష్య ముఖములవంటివి,
- 8స్త్రీల తలవెండ్రుకలవంటి వెండ్రుకలు వాటికుండెను. వాటి పండ్లు సింహపు కోరలవలె ఉండెను.
- 9ఇనుప మైమరువులవంటి మైమరువులు వాటి కుండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరుగెత్తునట్టి విస్తారమైన గుఱ్ఱపు రథముల ధ్వనివలె ఉండెను.
Cross references
- Daniel 7:8 దానియేలు 7:8నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్మువాటిమధ్యను లేచెను; దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో మూడు పెరికి వేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నులవంటి కన్నులును గర్వముగా మాటలాడు నోరును ఉండెను.
- Nahum 3:17 నహూము 3:17నీవు ఏర్పరచిన శూరులు మిడుతలంత విస్తారముగా నున్నారు, నీ సైనికులు చలికాలమందు కంచెలలో దిగిన గొంగళి పురుగులవలె నున్నారు. ఎండకాయగా అవి యెగిరి పోవును, అవి ఎక్కడ వాలినది ఎవరికిని తెలియదు.
- Daniel 7:4 దానియేలు 7:4మొదటిది సింహమును పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కలవంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యునివలె అది పాదములు పెట్టు కొని నేలపైన నిలువబడెను. మరియు మానవమనస్సు వంటి మనస్సు దానికియ్యబడెను.
- Joel 2:4–5 యోవేలు 2:4–5వాటి రూపములు గుఱ్ఱముల రూపములవంటివి రౌతులవలె అవి పరుగెత్తి వచ్చును. రథములు ధ్వని చేయునట్లు కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయునట్లు యుద్ధమునకు సిద్ధమైన శూరులు ధ్వని చేయునట్లు అవి పర్వతశిఖరములమీద గంతులు వేయుచున్నవి.
Original words (Greek)
- And · G2532καί kaí
- shapes · G3667ὁμοίωμα homoíōma
- locusts · G200ἀκρίς akrís
- unto · G3664ὅμοιος hómoios
- horses · G2462ἵππος híppos
- prepared · G2090ἑτοιμάζω hetoimázō
- unto · G1519εἰς eis
- battle · G4171πόλεμος pólemos
- and · G2532καί kaí
- on · G1909ἐπί epí
- their · G846αὐτός autós
- heads · G2776κεφαλή kephalḗ
- were · G5613ὡς hōs
- crowns · G4735στέφανος stéphanos
- like · G3664ὅμοιος hómoios
- gold · G5557χρυσός chrysós
- and · G2532καί kaí
- their · G846αὐτός autós
- faces · G4383πρόσωπον prósōpon
- as · G5613ὡς hōs
- faces · G4383πρόσωπον prósōpon
- men · G444ἄνθρωπος ánthrōpos