Skip to content
ThuthiThuthiThuthi
Romans · chapter 1 · verse 26

Romans 1:26 in Telugu

అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సయితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి.

Anduvalana devudu tuchchhamaina abhilaashalaku vaarini appaginchenu. Vaari streelu sayitamu svaabhaavikamaina dharmamunu vidichi svaabhaavika viruddhamaina dharmamunu anusarinchiri.

Romans 1:26 in English

King James Version (KJV)
For this cause God gave them up unto vile affections: for even their women did change the natural use into that which is against nature:
World English Bible (WEB)
For this reason, God gave them up to vile passions. For their women changed the natural function into that which is against nature.
American Standard Version (ASV)
For this cause God gave them up unto vile passions: for their women changed the natural use into that which is against nature:
Bible in Basic English (BBE)
For this reason God gave them up to evil passions, and their women were changing the natural use into one which is unnatural:
Darby Translation (DBY)
For this reason God gave them up to vile lusts; for both their females changed the natural use into that contrary to nature;
Webster's Bible (WBS)
For this cause God gave them up to vile affections. For even their women did change the natural use into that which is against nature:
Young's Literal Translation (YLT)
Because of this did God give them up to dishonourable affections, for even their females did change the natural use into that against nature;

Read in context

  1. 24ఈ హేతువుచేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, తమ శరీరములను పరస్పరము అవమాన పరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను.
  2. 25అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై యున్నాడు, ఆమేన్‌.
  3. 26అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సయితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి.
  4. 27అటువలె పురుషులు కూడ స్త్రీయొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి, పురుషులతో పురుషులు అవాచ్యమైనదిచేయుచు, తమ తప్పిదమునకు తగిన ప్రతి ఫలమును పొందుచు ఒకరియెడల ఒకరు కామతప్తులైరి.
  5. 28మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను.
Read all of Romans 1

Cross references

Original words (Greek)

Romans 1:26 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.