Romans · chapter 10 · verse 7
Romans 10:7 in Telugu
లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును? అనగా క్రీస్తును మృతులలోనుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు.
Leka evadu agaadhamuloniki digipovunu? Anagaa kreestunu mrutulalonundi paiki techchutaku ani neevu nee hrudayamulo anukonavaddu.
Romans 10:7 in English
- King James Version (KJV)
- Or, Who shall descend into the deep? (that is, to bring up Christ again from the dead.)
- World English Bible (WEB)
- or, ‘Who will descend into the abyss?’ (that is, to bring Christ up from the dead.)”
- American Standard Version (ASV)
- or, Who shall descend into the abyss? (that is, to bring Christ up from the dead.)
- Bible in Basic English (BBE)
- Or, Who will go down into the deep? (that is, to make Christ come again from the dead:)
- Darby Translation (DBY)
- or, Who shall descend into the abyss? that is, to bring up Christ from among [the] dead.
- Webster's Bible (WBS)
- Or, Who shall descend into the deep? (that is, to bring Christ again from the dead.)
- Young's Literal Translation (YLT)
- or, 'Who shall go down to the abyss,' that is, Christ out of the dead to bring up.
Read in context
- 5ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెర వేర్చువాడు దానివలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు.
- 6అయితే విశ్వాసమూలమగు నీతి యీలాగు చెప్పుచున్నది ఎవడు పరలోకములోనికి ఎక్కి పోవును? అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు;
- 7లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును? అనగా క్రీస్తును మృతులలోనుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు.
- 8అదేమని చెప్పుచున్నది? వాక్యము నీయొద్దను, నీ నోటను నీ హృదయములోను ఉన్నది; అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే.
- 9అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.
Cross references
- Hebrews 13:20 హెబ్రీయులకు 13:20గొఱ్ఱెల గొప్ప కాపరియైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమునుబట్టి మృతులలోనుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు,
- Revelation 1:18 ప్రకటన 1:18నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.
- Romans 4:25 రోమీయులకు 4:25ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింప బడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను.