Romans · chapter 10 · verse 8
Romans 10:8 in Telugu
అదేమని చెప్పుచున్నది? వాక్యము నీయొద్దను, నీ నోటను నీ హృదయములోను ఉన్నది; అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే.
Ademani cheppuchunnadi? Vaakyamu neeyoddanu, nee notanu nee hrudayamulonu unnadi; adi memu prakatinchu vishvaasavaakyame.
Romans 10:8 in English
- King James Version (KJV)
- But what saith it? The word is nigh thee, [even] in thy mouth, and in thy heart: that is, the word of faith, which we preach;
- World English Bible (WEB)
- But what does it say? “The word is near you, in your mouth and in your heart;” that is, the word of faith which we preach:
- American Standard Version (ASV)
- But what saith it? The word is nigh thee, in thy mouth, and in thy heart: that is, the word of faith, which we preach:
- Bible in Basic English (BBE)
- But what does it say? The word is near you, in your mouth and in your heart: that is, the word of faith of which we are the preachers:
- Darby Translation (DBY)
- But what says it? The word is near thee, in thy mouth and in thy heart: that is, the word of faith, which we preach:
- Webster's Bible (WBS)
- But what saith it? The word is nigh thee, [even] in thy mouth, and in thy heart: that is, the word of faith, which we preach:
- Young's Literal Translation (YLT)
- But what doth it say? 'Nigh thee is the saying — in thy mouth, and in thy heart:' that is, the saying of the faith, that we preach;
Read in context
- 6అయితే విశ్వాసమూలమగు నీతి యీలాగు చెప్పుచున్నది ఎవడు పరలోకములోనికి ఎక్కి పోవును? అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు;
- 7లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును? అనగా క్రీస్తును మృతులలోనుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు.
- 8అదేమని చెప్పుచున్నది? వాక్యము నీయొద్దను, నీ నోటను నీ హృదయములోను ఉన్నది; అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే.
- 9అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.
- 10ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును.
Cross references
- Deuteronomy 30:14 ద్వితీయోపదేశకాండము 30:14నీవు దాని ననుసరించు టకు ఆ మాట నీకు బహు సమీపముగా నున్నది; నీ హృద యమున నీ నోట నున్నది.
- Romans 1:16–17 రోమీయులకు 1:16–17సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది. ఎందుకనిన నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంత కంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది.
- 1 Timothy 4:6 1 తిమోతికి 4:6ఈ సంగతులను సహోదరులకు వివరించినయెడల, నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యములచేత పెంపారుచు క్రీస్తుయేసునకు మంచి పరిచారకుడవై యుందువు.
- 1 Peter 1:25 1 పేతురు 1:25మీకు ప్రకటింపబడిన సువార్త యీ వాక్యమే.
- Galatians 3:2 గలతీయులకు 3:2ఇది మాత్రమే మీవలన తెలిసికొనగోరుచున్నాను; ధర్మశాస్త్ర సంబంధ క్రియలవలన ఆత్మను పొందితిరా లేక విశ్వాస ముతో వినుటవలన పొందితిరా?
- Acts 10:43 అపొస్తలుల కార్యములు 10:43ఆయనయందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్త లందరు ఆయననుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నారనెను.
- Romans 10:17 రోమీయులకు 10:17కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును.
- Galatians 3:5 గలతీయులకు 3:5ఆత్మను మీకు అనుగ్రహించి, మీలో అద్భుత ములు చేయించువాడు ధర్మశాస్త్రసంబంధ క్రియలవలననా లేక విశ్వాసముతో వినుటవలననా చేయించుచున్నాడు?
- 1 Peter 1:23 1 పేతురు 1:23ఏలయనగా సర్వశరీరులు గడ్డినిపోలినవారు, వారి అందమంతయు గడ్డిపువ్వువలె ఉన్నది;
- Acts 13:38–39 అపొస్తలుల కార్యములు 13:38–39కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు, మీరు మోషే ధర్మశాస్త్రమువలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేక పోతిరో ఆ విషయము లన్నిటిలో, విశ్వసించు ప్రతివాడును ఈయనవలననే నీతి మంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియు గాక.
- Mark 16:15–16 మార్కు 16:15–16మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.
- Isaiah 57:19 యెషయా 57:19వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచు దూరస్థులకును సమీపస్థులకును సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చు చున్నాడు.
Original words (Greek)
- But · G235ἀλλά allá
- what · G5101τίς tís
- it · G3004λέγω légō
- word · G4487ῥῆμα rhēma
- is · G2076ἐστί estí
- nigh · G1451ἐγγύς engýs
- thee · G4675σοῦ soû
- in · G1722ἐν en
- thy · G4675σοῦ soû
- mouth · G4750στόμα stóma
- and · G2532καί kaí
- in · G1722ἐν en
- thy · G4675σοῦ soû
- heart · G2588καρδία kardía
- that · G5124τοῦτο toûto
- is · G2076ἐστί estí
- word · G4487ῥῆμα rhēma
- faith · G4102πίστις pístis
- which · G3739ὅς hós
- preach · G2784κηρύσσω kērýssō