Skip to content
ThuthiThuthiThuthi
Romans · chapter 11 · verse 12

Romans 11:12 in Telugu

వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రు పాటు వలన అన్యజనులకు రక్షణకలిగెను. వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయినయెడల వారి పరిపూర్ణత యెంత యెక్కువగా ఐశ్వర్యకరమగును!

Vaariki roshamu puttinchutakai vaari totru paatu valana anyajanulaku rakshanakaligenu. Vaari totrupaatu lokamunaku aishvaryamunu, vaari ksheenadasha anyajanulaku aishvaryamunu ayinayedala vaari paripoornata yenta yekkuvagaa aishvaryakaramagunu!

Romans 11:12 in English

King James Version (KJV)
Now if the fall of them [be] the riches of the world, and the diminishing of them the riches of the Gentiles; how much more their fulness?
World English Bible (WEB)
Now if their fall is the riches of the world, and their loss the riches of the Gentiles, how much more their fullness!
American Standard Version (ASV)
Now if their fall is the riches of the world, and their loss the riches of the Gentiles; how much more their fulness?
Bible in Basic English (BBE)
Now, if their fall is the wealth of the world, and their loss the wealth of the Gentiles, how much greater will be the glory when they are made full?
Darby Translation (DBY)
But if their fall [be the] world's wealth, and their loss [the] wealth of [the] nations, how much rather their fulness?
Webster's Bible (WBS)
Now if the fall of them [be] the riches of the world, and the diminishing of them the riches of the Gentiles; how much more their fullness?
Young's Literal Translation (YLT)
and if the fall of them [is] the riches of a world, and the diminution of them the riches of nations, how much more the fulness of them?

Read in context

  1. 10వారు చూడకుండునట్లు వారి కన్నులకు చీకటి కమ్మును గాక. వారి వీపును ఎల్లప్పుడును వంగి పోవునట్లు చేయుము అని దావీదు చెప్పుచున్నాడు.
  2. 11కాబట్టి నేనడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా తొట్రిల్లిరా? అట్లన రాదు.
  3. 12వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రు పాటు వలన అన్యజనులకు రక్షణకలిగెను. వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయినయెడల వారి పరిపూర్ణత యెంత యెక్కువగా ఐశ్వర్యకరమగును!
  4. 13అన్యజనులగు మీతో నేను మాటలాడుచున్నాను. నేను అన్యజనులకు అపొస్తలుడనై యున్నాను గనుక ఏ విధముననైనను నా రక్తసంబంధులకు రోషము పుట్టించి,
  5. 14వారిలో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను ఘన పరచుచున్నాను.
Read all of Romans 11

Cross references

Original words (Greek)

Romans 11:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.