Skip to content
ThuthiThuthiThuthi
Romans · chapter 11 · verse 13

Romans 11:13 in Telugu

అన్యజనులగు మీతో నేను మాటలాడుచున్నాను. నేను అన్యజనులకు అపొస్తలుడనై యున్నాను గనుక ఏ విధముననైనను నా రక్తసంబంధులకు రోషము పుట్టించి,

Anyajanulagu meeto nenu maatalaaduchunnaanu. Nenu anyajanulaku apostaludanai yunnaanu ganuka e vidhamunanainanu naa raktasambandhulaku roshamu puttinchi,

Romans 11:13 in English

King James Version (KJV)
For I speak to you Gentiles, inasmuch as I am the apostle of the Gentiles, I magnify mine office:
World English Bible (WEB)
For I speak to you who are Gentiles. Since then as I am an apostle to Gentiles, I glorify my ministry,
American Standard Version (ASV)
But I speak to you that are Gentiles. Inasmuch then as I am an apostle of Gentiles, I glorify my ministry;
Bible in Basic English (BBE)
But I say to you, Gentiles, in so far as I am the Apostle of the Gentiles, I make much of my position:
Darby Translation (DBY)
For I speak to you, the nations, inasmuch as I am apostle of nations, I glorify my ministry;
Webster's Bible (WBS)
For I speak to you Gentiles, inasmuch as I am the apostle of the Gentiles, I magnify my office:
Young's Literal Translation (YLT)
For to you I speak — to the nations — inasmuch as I am indeed an apostle of nations, my ministration I do glorify;

Read in context

  1. 11కాబట్టి నేనడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా తొట్రిల్లిరా? అట్లన రాదు.
  2. 12వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రు పాటు వలన అన్యజనులకు రక్షణకలిగెను. వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయినయెడల వారి పరిపూర్ణత యెంత యెక్కువగా ఐశ్వర్యకరమగును!
  3. 13అన్యజనులగు మీతో నేను మాటలాడుచున్నాను. నేను అన్యజనులకు అపొస్తలుడనై యున్నాను గనుక ఏ విధముననైనను నా రక్తసంబంధులకు రోషము పుట్టించి,
  4. 14వారిలో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను ఘన పరచుచున్నాను.
  5. 15వారిని విసర్జించుట, లోకమును దేవునితో సమాధానపరచుట అయిన యెడల, వారిని చేర్చుకొనుట యేమగును? మృతులు సజీవులైనట్టే అగును గదా?
Read all of Romans 11

Cross references

Original words (Greek)

Romans 11:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.