Romans · chapter 11 · verse 23
Romans 11:23 in Telugu
వారును తమ అవిశ్వాసములో నిలువకపోయినయెడల అంటుకట్టబడుదురు; దేవుడు వారిని మరల అంటు కట్టుటకు శక్తిగలవాడు.
Vaarunu tama avishvaasamulo niluvakapoyinayedala antukattabaduduru; devudu vaarini marala antu kattutaku shaktigalavaadu.
Romans 11:23 in English
- King James Version (KJV)
- And they also, if they abide not still in unbelief, shall be graffed in: for God is able to graff them in again.
- World English Bible (WEB)
- They also, if they don’t continue in their unbelief, will be grafted in, for God is able to graft them in again.
- American Standard Version (ASV)
- And they also, if they continue not in their unbelief, shall be grafted in: for God is able to graft them in again.
- Bible in Basic English (BBE)
- And they, if they do not go on without faith, will be united to the tree again, because God is able to put them in again.
- Darby Translation (DBY)
- And they too, if they abide not in unbelief, shall be grafted in; for God is able again to graft them in.
- Webster's Bible (WBS)
- And they also, if they abide not still in unbelief, shall be ingrafted: for God is able to ingraft them again.
- Young's Literal Translation (YLT)
- And those also, if they may not remain in unbelief, shall be graffed in, for God is able again to graff them in;
Read in context
- 21దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని యెడల నిన్నును విడిచిపెట్టడు.
- 22కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారిమీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచియున్న యెడల నీమీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము; అట్లు నిలువని యెడల నీవును నరికివేయబడుదువు.
- 23వారును తమ అవిశ్వాసములో నిలువకపోయినయెడల అంటుకట్టబడుదురు; దేవుడు వారిని మరల అంటు కట్టుటకు శక్తిగలవాడు.
- 24ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టునుండి కోయబడి స్వభావవిరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన యెడల స్వాభావికమైన కొమ్మలగు వారు మరి నిశ్చయ ముగా తమ సొంత ఒలీవ చెట్టున అంటు కట్టబడరా?
- 25సహోదరులారా, మీదృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొన గోరు చున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను.
Cross references
- 2 Corinthians 3:16 2 కొరింథీయులకు 3:16వారి హృదయము ప్రభువువైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును.
- Zechariah 12:10 జెకర్యా 12:10దావీదు సంతతివారిమీదను యెరూషలేము నివా సులమీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపనచేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నామీద దృష్టియుంచి, యొకడు తన యేక కుమారుని విషయమై దుఃఖించునట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై యొకడు ప్రలా పించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు.
- Matthew 23:39 మత్తయి 23:39ఇదిమొదలుకొని ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను.
Original words (Greek)
- And · G1161δέ dé
- they · G1565ἐκεῖνος ekeînos
- also · G2532καί kaí
- if · G1437ἐάν eán
- abide · G1961ἐπιμένω epiménō
- not · G3361μή mḗ
- still · G1961ἐπιμένω epiménō
- unbelief · G570ἀπιστία apistía
- in · G1461ἐγκεντρίζω enkentrízō
- for · G1063γάρ gár
- God · G2316θεός theós
- is · G2076ἐστί estí
- able · G1415δυνατός dynatós
- graff · G1461ἐγκεντρίζω enkentrízō
- them · G846αὐτός autós
- in · G1461ἐγκεντρίζω enkentrízō
- again · G3825πάλιν pálin