Skip to content
ThuthiThuthiThuthi
2 Corinthians · chapter 3 · verse 16

2 Corinthians 3:16 in Telugu

వారి హృదయము ప్రభువువైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును.

Vaari hrudayamu prabhuvuvaipunaku eppudu tiruguno appudu musuku teesiveyabadunu.

2 Corinthians 3:16 in English

King James Version (KJV)
Nevertheless when it shall turn to the Lord, the vail shall be taken away.
World English Bible (WEB)
But whenever someone turns to the Lord, the veil is taken away.
American Standard Version (ASV)
But whensoever it shall turn to the Lord, the veil is taken away.
Bible in Basic English (BBE)
But when it is turned to the Lord, the veil will be taken away.
Darby Translation (DBY)
But when it shall turn to [the] Lord, the veil is taken away.)
Webster's Bible (WBS)
Nevertheless, when it shall turn to the Lord, the vail shall be taken away.
Young's Literal Translation (YLT)
and whenever they may turn unto the Lord, the vail is taken away.

Read in context

  1. 14మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటివరకును పాతనిబంధన చదువబడునప్పుడు, అది క్రీస్తునందు కొట్టివేయ బడెనని వారికి తేటపరచబడక, ఆ ముసుకే నిలిచియున్నది.
  2. 15నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్ల ముసుకు వారి హృదయముల మీదనున్నది గాని
  3. 16వారి హృదయము ప్రభువువైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును.
  4. 17ప్రభువే ఆత్మ ప్రభువుయొక్క ఆత్మయెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును.
  5. 18మన మందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలిక గానే మార్చబడుచున్నాము.
Read all of 2 Corinthians 3

Cross references

Original words (Greek)

2 Corinthians 3:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.