Skip to content
ThuthiThuthiThuthi
Romans · chapter 11 · verse 29

Romans 11:29 in Telugu

ఏలయనగా, దేవుడు తన కృపావరముల విషయములోను, పిలుపు విషయములోను పశ్చాత్తాప పడడు.

Elayanagaa, devudu tana krupaavaramula vishayamulonu, pilupu vishayamulonu pashchaattaapa padadu.

Romans 11:29 in English

King James Version (KJV)
For the gifts and calling of God [are] without repentance.
World English Bible (WEB)
For the gifts and the calling of God are irrevocable.
American Standard Version (ASV)
For the gifts and the calling of God are not repented of.
Bible in Basic English (BBE)
Because God's selection and his mercies may not be changed.
Darby Translation (DBY)
For the gifts and the calling of God [are] not subject to repentance.
Webster's Bible (WBS)
For the gifts and calling of God [are] without repentance.
Young's Literal Translation (YLT)
for unrepented of [are] the gifts and the calling of God;

Read in context

  1. 27నేను వారి పాపములను పరిహరించినప్పుడు నావలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు.
  2. 28సువార్త విషయమైతే వారు మిమ్మునుబట్టి శత్రువులు గాని, యేర్పాటువిషయమైతే పితరులనుబట్టి ప్రియులై యున్నారు.
  3. 29ఏలయనగా, దేవుడు తన కృపావరముల విషయములోను, పిలుపు విషయములోను పశ్చాత్తాప పడడు.
  4. 30మీరు గతకాలమందు దేవునికి అవిధేయులై యుండి, యిప్పుడు వారి అవిధేయతనుబట్టి కరుణింప బడితిరి.
  5. 31అటువలెనే మీ యెడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణపొందు నిమిత్తము, ఇప్పుడు వారు అవిధేయులై యున్నారు
Read all of Romans 11

Cross references

Original words (Greek)

Romans 11:29 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.