Romans · chapter 11 · verse 31
Romans 11:31 in Telugu
అటువలెనే మీ యెడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణపొందు నిమిత్తము, ఇప్పుడు వారు అవిధేయులై యున్నారు
Atuvalene mee yedala choopabadina karunanu batti vaarunu ippudu karunapondu nimittamu, ippudu vaaru avidheyulai yunnaaru
Romans 11:31 in English
- King James Version (KJV)
- Even so have these also now not believed, that through your mercy they also may obtain mercy.
- World English Bible (WEB)
- even so these also have now been disobedient, that by the mercy shown to you they may also obtain mercy.
- American Standard Version (ASV)
- even so have these also now been disobedient, that by the mercy shown to you they also may now obtain mercy.
- Bible in Basic English (BBE)
- So in the same way these have gone against the orders of God, so that by the mercy given to you they may now get mercy.
- Darby Translation (DBY)
- so these also have now not believed in your mercy, in order that they also may be objects of mercy.
- Webster's Bible (WBS)
- Even so have these also now not believed, that through your mercy they also may obtain mercy.
- Young's Literal Translation (YLT)
- so also these now did not believe, that in your kindness they also may find kindness;
Read in context
- 29ఏలయనగా, దేవుడు తన కృపావరముల విషయములోను, పిలుపు విషయములోను పశ్చాత్తాప పడడు.
- 30మీరు గతకాలమందు దేవునికి అవిధేయులై యుండి, యిప్పుడు వారి అవిధేయతనుబట్టి కరుణింప బడితిరి.
- 31అటువలెనే మీ యెడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణపొందు నిమిత్తము, ఇప్పుడు వారు అవిధేయులై యున్నారు
- 32అందరియెడల కరుణ చూపవలెనని, దేవుడు అందరిని అవిధేయతాస్థితిలో మూసివేసి బంధించియున్నాడు.
- 33ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్య ములు; ఆయన మార్గములెంతో అగమ్యములు.
Cross references
- Romans 10:16 రోమీయులకు 10:16అయినను అందరు సువార్తకు లోబడలేదు ప్రభువా, మేము తెలియజేసిన సమాచారమెవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు గదా?
- Romans 11:15 రోమీయులకు 11:15వారిని విసర్జించుట, లోకమును దేవునితో సమాధానపరచుట అయిన యెడల, వారిని చేర్చుకొనుట యేమగును? మృతులు సజీవులైనట్టే అగును గదా?
- Romans 11:25 రోమీయులకు 11:25సహోదరులారా, మీదృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొన గోరు చున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను.