Romans · chapter 12 · verse 21
Romans 12:21 in Telugu
కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము.
Keeduvalana jayimpabadaka, melu cheta keedunu jayinchumu.
Romans 12:21 in English
- King James Version (KJV)
- Be not overcome of evil, but overcome evil with good.
- World English Bible (WEB)
- Don’t be overcome by evil, but overcome evil with good.
- American Standard Version (ASV)
- Be not overcome of evil, but overcome evil with good.
- Bible in Basic English (BBE)
- Do not let evil overcome you, but overcome evil by good.
- Darby Translation (DBY)
- Be not overcome by evil, but overcome evil with good.
- Webster's Bible (WBS)
- Be not overcome by evil, but overcome evil with good.
- Young's Literal Translation (YLT)
- Be not overcome by the evil, but overcome, in the good, the evil.
Read in context
- 19ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది.
- 20కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు.
- 21కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము.
Cross references
- 1 Peter 3:9 1 పేతురు 3:9ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి.
- Luke 6:27–30 లూకా 6:27–30వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించువారికి మేలు చేయుడి, మిమ్మును శపించువారిని దీవించుడి, మిమ్మును బాధించువారికొరకు ప్రార్థనచేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంపకూడ త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తికొని పోవువానిని, నీ అంగీని కూడ ఎత్తి కొనిపోకుండ అడ్డగింపకుము. నిన్నడుగు ప్రతివానికిని ఇమ్ము; నీ సొత్తు ఎత్తికొని పోవు వానియొద్ద దాని మరల అడుగవద్దు.
- Proverbs 16:32 సామెతలు 16:32పరాక్రమశాలికంటె దీర్ఘశాంతముగలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకొనువానికంటె తన మనస్సును స్వాధీన పరచుకొనువాడు శ్రేష్ఠుడు