Skip to content
ThuthiThuthiThuthi
Romans · chapter 3 · verse 24

Romans 3:24 in Telugu

కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడు చున్నారు.

Kaabatti nammuvaaru aayana krupachetane, kreestuyesunandali vimochanamu dvaaraa uchitamugaa neetimantulani teerchabadu chunnaaru.

Romans 3:24 in English

King James Version (KJV)
Being justified freely by his grace through the redemption that is in Christ Jesus:
World English Bible (WEB)
being justified freely by his grace through the redemption that is in Christ Jesus,
American Standard Version (ASV)
being justified freely by his grace through the redemption that is in Christ Jesus:
Bible in Basic English (BBE)
And they may have righteousness put to their credit, freely, by his grace, through the salvation which is in Christ Jesus:
Darby Translation (DBY)
being justified freely by his grace through the redemption which [is] in Christ Jesus;
Webster's Bible (WBS)
Being justified freely by his grace, through the redemption that is in Jesus Christ:
Young's Literal Translation (YLT)
being declared righteous freely by His grace through the redemption that [is] in Christ Jesus,

Read in context

  1. 22అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై, నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది.
  2. 23ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.
  3. 24కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడు చున్నారు.
  4. 25పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని
  5. 26క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను.
Read all of Romans 3

Cross references

Original words (Greek)

Romans 3:24 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.