Skip to content
ThuthiThuthiThuthi
Romans · chapter 4 · verse 8

Romans 4:8 in Telugu

ప్రభువు చేత నిర్దోషియని ఎంచబడినవాడు ధన్యుడు,

Prabhuvu cheta nirdoshiyani enchabadinavaadu dhanyudu,

Romans 4:8 in English

King James Version (KJV)
Blessed [is] the man to whom the Lord will not impute sin.
World English Bible (WEB)
Blessed is the man whom the Lord will by no means charge with sin.”
American Standard Version (ASV)
Blessed is the man to whom the Lord will not reckon sin.
Bible in Basic English (BBE)
Happy is the man against whom no sin is recorded by the Lord.
Darby Translation (DBY)
blessed [the] man to whom [the] Lord shall not at all reckon sin.
Webster's Bible (WBS)
Blessed [is] the man to whom the Lord will not impute sin.
Young's Literal Translation (YLT)
happy the man to whom the Lord may not reckon sin.'

Read in context

  1. 6ఆ ప్రకారమే క్రియలు లేకుండ దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదుకూడ చెప్పుచున్నాడు.
  2. 7ఏలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు.
  3. 8ప్రభువు చేత నిర్దోషియని ఎంచబడినవాడు ధన్యుడు,
  4. 9ఈ ధన్యవచనము సున్నతిగలవారినిగూర్చి చెప్పబడినదా సున్నతిలేనివారినిగూర్చికూడ చెప్ప బడినదా? అబ్రాహాము యొక్క విశ్వాస మతనికి నీతి అని యెంచబడెనను చున్నాము గదా?
  5. 10మంచిది; అది ఏ స్థితి యందు ఎంచ బడెను?సున్నతి కలిగి యుండినప్పుడా సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి యుండినప్పుడు కాదు సున్నతి లేనప్పుడే.
Read all of Romans 4

Cross references

Original words (Greek)

Romans 4:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.