Romans · chapter 7 · verse 1
Romans 7:1 in Telugu
సహోదరులారా, మనుష్యుడు బ్రదికినంతకాలమే ధర్మశాస్త్రమతనిమీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాటలాడు చున్నాను.
Sahodarulaaraa, manushyudu bradikinantakaalame dharmashaastramatanimeeda prabhutvamu cheyuchunnadani meeku teliyadaa? Dharmashaastramu erigina meeto maatalaadu chunnaanu.
Romans 7:1 in English
- King James Version (KJV)
- Know ye not, brethren, (for I speak to them that know the law,) how that the law hath dominion over a man as long as he liveth?
- World English Bible (WEB)
- Or don’t you know, brothers (for I speak to men who know the law), that the law has dominion over a man for as long as he lives?
- American Standard Version (ASV)
- Or are ye ignorant, brethren (for I speak to men who know the law), that the law hath dominion over a man for so long time as he liveth?
- Bible in Basic English (BBE)
- Is it not clear, my brothers (I am using an argument to those who have knowledge of the law), that the law has power over a man as long as he is living?
- Darby Translation (DBY)
- Are ye ignorant, brethren, (for I speak to those knowing law,) that law rules over a man as long as he lives?
- Webster's Bible (WBS)
- Know ye not, brethren, (for I speak to them that know the law) that the law hath dominion over a man as long as he liveth?
- Young's Literal Translation (YLT)
- Are ye ignorant, brethren — for to those knowing law I speak — that the law hath lordship over the man as long as he liveth?
Read in context
- 1సహోదరులారా, మనుష్యుడు బ్రదికినంతకాలమే ధర్మశాస్త్రమతనిమీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాటలాడు చున్నాను.
- 2భర్తగల స్త్రీ, భర్త బ్రదికియున్నంతవరకే ధర్మశాస్త్రమువలన అతనికి బద్ధురాలు గాని, భర్త చనిపోయిన యెడల భర్త విషయమైన ధర్మశాస్త్రమునుండి ఆమె విడుదల పొందును.
- 3కాబట్టి భర్త బ్రదికియుండగా ఆమె వేరొక పురుషుని చేరినయెడల వ్యభిచారిణియన బడును గాని, భర్తచనిపోయినయెడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివా హము చేసికొనినను వ్యభిచారిణి కాకపోవును.
Cross references
- Romans 6:14 రోమీయులకు 6:14మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు.
- Romans 7:6 రోమీయులకు 7:6ఇప్పుడైతే దేనిచేత నిర్బంధింపబడితిమో దానివిషయమై చనిపోయినవారమై, ధర్మశాస్త్రమునుండి విడుదల పొందితివిు గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీనస్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీనస్థితి గలవారమై సేవచేయుచున్నాము.
- Romans 6:3 రోమీయులకు 6:3క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా?
- Proverbs 6:23 సామెతలు 6:23ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు.
- Romans 10:1 రోమీయులకు 10:1సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణపొందవలెనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై యున్నవి.
- Romans 9:3 రోమీయులకు 9:3పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతోకూడ సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్య మైనయెడల, దేహసంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తునుండి వేరై శాపగ్రస్తుడనై యుండ గోరుదును.
- Galatians 4:21 గలతీయులకు 4:21ధర్మశాస్త్రమునకు లోబడియుండ గోరువారలారా, మీరు ధర్మశాస్త్రము వినుటలేదా? నాతో చెప్పుడి.
- 1 Corinthians 9:8 1 కొరింథీయులకు 9:8ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రముకూడ వీటిని చెప్పు చున్నదిగదా?
- Romans 2:17–18 రోమీయులకు 2:17–18నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవునియందు అతిశయించుచున్నావు కావా? ఆయన చిత్తమెరిగి, ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్ఠమైనవాటిని మెచ్చుకొనుచున్నావు కావా?
- Romans 1:13 రోమీయులకు 1:13సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలోకూడ ఫలమేదైనను పొందవలెనని అనేక పర్యాయములు మీయొద్దకు రానుద్దేశించితిని; గాని యిది వరకు ఆటంకపరచబడితిని; ఇది మీకు తెలియకుండుట నా కిష్టములేదు
Original words (Greek)
- not · G50ἀγνοέω agnoéō
- brethren · G80ἀδελφός adelphós
- for · G1063γάρ gár
- speak · G2980λαλέω laléō
- know · G1097γινώσκω ginṓskō
- law · G3551νόμος nómos
- that · G3754ὅτι hóti
- law · G3551νόμος nómos
- over · G2961κυριεύω kyrieúō
- man · G444ἄνθρωπος ánthrōpos
- as · G3745ὅσος hósos
- long · G5550χρόνος chrónos
- as · G3745ὅσος hósos
- liveth · G2198ζάω záō