Romans · chapter 9 · verse 3
Romans 9:3 in Telugu
పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతోకూడ సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్య మైనయెడల, దేహసంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తునుండి వేరై శాపగ్రస్తుడనై యుండ గోరుదును.
Parishuddhaatmayandu naa manassaakshi naatokooda saakshyamichchuchunnadi. Saadhya mainayedala, dehasambandhulaina naa sahodarula koraku nenu kreestunundi verai shaapagrastudanai yunda gorudunu.
Romans 9:3 in English
- King James Version (KJV)
- For I could wish that myself were accursed from Christ for my brethren, my kinsmen according to the flesh:
- World English Bible (WEB)
- For I could wish that I myself were accursed from Christ for my brothers’ sake, my relatives according to the flesh
- American Standard Version (ASV)
- For I could wish that I myself were anathema from Christ for my brethren’s sake, my kinsmen according to the flesh:
- Bible in Basic English (BBE)
- For I have a desire to take on myself the curse for my brothers, my family in the flesh:
- Darby Translation (DBY)
- for I have wished, I myself, to be a curse from the Christ for my brethren, my kinsmen, according to flesh;
- Webster's Bible (WBS)
- For I could wish that myself were accursed from Christ, for my brethren, my kinsmen according to the flesh:
- Young's Literal Translation (YLT)
- for I was wishing, I myself, to be anathema from the Christ — for my brethren, my kindred, according to the flesh,
Read in context
- 1నాకు బహు దుఃఖమును, నా హృదయములో మానని వేదనయు కలవు.
- 2క్రీస్తునందు నిజమే చెప్పు చున్నాను, అబద్ధమాడుట లేదు.
- 3పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతోకూడ సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్య మైనయెడల, దేహసంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తునుండి వేరై శాపగ్రస్తుడనై యుండ గోరుదును.
- 4వీరు ఇశ్రాయేలీయులు; దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులును వాగ్దానములును వీరివి.
- 5పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్.
Cross references
- Exodus 32:32 నిర్గమకాండము 32:32అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించి తివా, లేనియెడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని బ్రతిమాలుకొనుచున్నాననెను.
- Esther 8:6 ఎస్తేరు 8:6నా జనులమీదికి రాబోవు కీడును, నా వంశముయొక్క నాశనమును చూచి నేను ఏలాగు సహింప గలనని మనవిచేయగా
- Romans 11:14 రోమీయులకు 11:14వారిలో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను ఘన పరచుచున్నాను.
- Galatians 3:10 గలతీయులకు 3:10ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరు శాపమునకు లోనైయున్నారు. ఎందుకనగాధర్మశాస్త్రగ్రంథమందు వ్రాయబడిన విధులన్నియుచేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది.
- 1 Corinthians 16:22 1 కొరింథీయులకు 16:22ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక; ప్రభువు వచ్చుచున్నాడు
- Romans 11:1 రోమీయులకు 11:1ఆలాగైనయెడల నేనడుగునదేమనగా, దేవుడు తనప్రజలను విసర్జించెనా? అట్లనరాదు. నేనుకూడ ఇశ్రాయేలీయుడను, అబ్రాహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను.
- 1 Samuel 14:24 1 సమూయేలు 14:24నేను నా శత్రువులమీద పగ తీర్చుకొనక మునుపు, సాయంత్రము కాకమునుపు భోజనము చేయువాడు శపింపబడును అనిసౌలు జనులచేత ప్రమాణము చేయించెను, అందువలన జనులు ఏమియు తినకుండిరి.
- Joshua 6:17–18 యెహోషువ 6:17–18ఈ పట్టణ మును దీనిలో నున్నది యావత్తును యెహోవా వలన శపింప బడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ యింటనున్న వారంద రును మాత్రమే బ్రదుకుదురు. శపింపబడినదానిలో కొంచెమైనను మీరు తీసికొనిన యెడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు.
- Acts 7:23–26 అపొస్తలుల కార్యములు 7:23–26అతనికి నలువది ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయము ననుభవించుట అతడు చూచి, వానిని రక్షించి బాధపడినవాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతికారముచేసెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి అయ్యలారా, మీరు సహోదరులు; మీరెందుకు ఒకనికొకడు అన్యాయము చేసికొనుచున్నారని చెప్పి వారిని సమాధానపరచ జూచెను.
- Deuteronomy 21:23 ద్వితీయోపదేశకాండము 21:23అతని శవము రాత్రి వేళ ఆ మ్రానుమీద నిలువకూడదు. వ్రేలాడదీయ బడినవాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలెను.
- Acts 13:26 అపొస్తలుల కార్యములు 13:26సహోదరులారా, అబ్రాహాము వంశస్థులారా, దేవునికి భయపడువారలారా, యీ రక్షణ వాక్యము మనయొద్దకు పంపబడియున్నది.
- 1 Samuel 14:44 1 సమూయేలు 14:44అందుకు సౌలుయోనాతానా, నీవు అవశ్యముగా మరణమవుదువు, నేను ఒప్పుకొనని యెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అనెను.
Original words (Greek)
- For · G1063γάρ gár
- I · G1473ἐγώ egṓ
- that · G2172εὔχομαι eúchomai
- myself · G846αὐτός autós
- were · G1511εἶναι eînai
- accursed · G331ἀνάθεμα anáthema
- from · G575ἀπό apó
- Christ · G5547Χριστός Christós
- for · G5228ὑπέρ hypér
- my · G3450μοῦ moû
- brethren · G80ἀδελφός adelphós
- my · G3450μοῦ moû
- kinsmen · G4773συγγενής syngenḗs
- to · G2596κατά katá
- flesh · G4561σάρξ sárx