Romans · chapter 7 · verse 8
Romans 7:8 in Telugu
అయితే పాపము ఆజ్ఞనుహేతువు చేసికొని సకలవిధమైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము.
Ayite paapamu aajnyanuhetuvu chesikoni sakalavidhamaina duraashalanu naayandu puttinchenu. Dharmashaastramu lenappudu paapamu mrutamu.
Romans 7:8 in English
- King James Version (KJV)
- But sin, taking occasion by the commandment, wrought in me all manner of concupiscence. For without the law sin [was] dead.
- World English Bible (WEB)
- But sin, finding occasion through the commandment, produced in me all kinds of coveting. For apart from the law, sin is dead.
- American Standard Version (ASV)
- but sin, finding occasion, wrought in me through the commandment all manner of coveting: for apart from the law sin [is] dead.
- Bible in Basic English (BBE)
- But sin, taking its chance through that which was ordered by the law, was working in me every form of desire: because without the law sin is dead.
- Darby Translation (DBY)
- but sin, getting a point of attack by the commandment, wrought in me every lust; for without law sin [was] dead.
- Webster's Bible (WBS)
- But sin, taking occasion by the commandment, wrought in me all manner of concupiscence. For without the law sin [was] dead.
- Young's Literal Translation (YLT)
- 'Thou shalt not covet;' and the sin having received an opportunity, through the command, did work in me all covetousness — for apart from law sin is dead.
Read in context
- 6ఇప్పుడైతే దేనిచేత నిర్బంధింపబడితిమో దానివిషయమై చనిపోయినవారమై, ధర్మశాస్త్రమునుండి విడుదల పొందితివిు గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీనస్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీనస్థితి గలవారమై సేవచేయుచున్నాము.
- 7కాబట్టి యేమందుము? ధర్మశాస్త్రము పాపమాయెనా? అట్లనరాదు. ధర్మశాస్త్రమువలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మ శాస్త్రము చెప్పనియెడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును.
- 8అయితే పాపము ఆజ్ఞనుహేతువు చేసికొని సకలవిధమైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము.
- 9ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండ జీవించుచుంటిని గాని, ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవము వచ్చెను; నేనైతే చనిపోతిని.
- 10అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను.
Cross references
- Romans 7:11 రోమీయులకు 7:11ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువుచేసికొని నన్ను మోసపుచ్చి దానిచేత నన్ను చంపెను.
- 1 Corinthians 15:56 1 కొరింథీయులకు 15:56మరణపు ముల్లు పాపము; పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే.
- Romans 4:15 రోమీయులకు 4:15ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును; ధర్మశాస్త్రము లేని యెడల అతిక్రమమును లేక పోవును.
- James 1:14–15 యాకోబు 1:14–15ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.
- Romans 7:13 రోమీయులకు 7:13ఉత్తమమైనది నాకు మరణకర మాయెనా? అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయుచు, పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞమూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము, అది నాకు మరణకరమాయెను.
- Romans 5:20 రోమీయులకు 5:20మరియు అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసికొని యేలాగు ఏలెనో,
- John 15:22 యోహాను 15:22నేను వచ్చి వారికి బోధింపకుండినయెడల, వారికి పాపము లేకపోవును; ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు.
- John 15:24 యోహాను 15:24ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండినయెడల వారికి పాపము లేకపోవును; ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించియున్నారు.
- Romans 7:17 రోమీయులకు 7:17కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు.
Original words (Greek)
- But · G1161δέ dé
- sin · G266ἁμαρτία hamartía
- taking · G2983λαμβάνω lambánō
- occasion · G874ἀφορμή aphormḗ
- by · G1223διά diá
- commandment · G1785ἐντολή entolḗ
- wrought · G2716κατεργάζομαι katergázomai
- in · G1722ἐν en
- me · G1698ἐμοί emoí
- of · G3956πᾶς pâs
- concupiscence · G1939ἐπιθυμία epithymía
- For · G1063γάρ gár
- without · G5565χωρίς chōrís
- law · G3551νόμος nómos
- sin · G266ἁμαρτία hamartía
- dead · G3498νεκρός nekrós