Romans · chapter 7 · verse 17
Romans 7:17 in Telugu
కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు.
Kaavuna ikanu daani cheyunadi naayandu nivasinchu paapame gaani nenu kaadu.
Romans 7:17 in English
- King James Version (KJV)
- Now then it is no more I that do it, but sin that dwelleth in me.
- World English Bible (WEB)
- So now it is no more I that do it, but sin which dwells in me.
- American Standard Version (ASV)
- So now it is no more I that do it, but sin which dwelleth in me.
- Bible in Basic English (BBE)
- So it is no longer I who do it, but the sin living in me.
- Darby Translation (DBY)
- Now then [it is] no longer I [that] do it, but the sin that dwells in me.
- Webster's Bible (WBS)
- Now then it is no more I that do it, but sin that dwelleth in me.
- Young's Literal Translation (YLT)
- and now it is no longer I that work it, but the sin dwelling in me,
Read in context
- 15ఏలయనగా నేను చేయునది నేనెరుగను; నేను చేయ నిచ్ఛయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను.
- 16ఇచ్ఛ యింపనిది నేను చేసినయెడల ధర్మశాస్త్రము శ్రేష్ఠమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను.
- 17కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు.
- 18నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు.
- 19నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడు చేయుచున్నాను.
Cross references
- Romans 7:20 రోమీయులకు 7:20నేను కోరని దానిని చేసినయెడల, దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని యికను నేను కాదు.
- Philippians 3:8–9 ఫిలిప్పీయులకు 3:8–9నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అతిశ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని, ధర్మశాస్త్రమూలమైన నా నీతినిగాక, క్రీస్తునందలి విశ్వాసమువలననైన నీతి, అనగా విశ్వాసమునుబట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడనై ఆయనయందు అగపడు నిమిత్తమును,
- Romans 7:18 రోమీయులకు 7:18నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు.
- James 4:5–6 యాకోబు 4:5–6ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదుగాని, ఆయన ఎక్కువ కృప నిచ్చును; అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది.
- 2 Corinthians 8:12 2 కొరింథీయులకు 8:12మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగియుంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే యిచ్చినది ప్రీతికరమవును.
- Romans 7:23 రోమీయులకు 7:23వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది.
- Romans 4:7–8 రోమీయులకు 4:7–8ఏలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషియని ఎంచబడినవాడు ధన్యుడు,