Romans · chapter 8 · verse 7
Romans 8:7 in Telugu
ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు.
Elayanagaa shareeraanusaaramaina manassu devuniki virodhamaiyunnadi; adi devuni dharmashaastramunaku lobadadu, emaatramunu lobadaneradu.
Romans 8:7 in English
- King James Version (KJV)
- Because the carnal mind [is] enmity against God: for it is not subject to the law of God, neither indeed can be.
- World English Bible (WEB)
- because the mind of the flesh is hostile toward God, for it is not subject to God’s law, neither indeed can it be.
- American Standard Version (ASV)
- because the mind of the flesh is enmity against God; for it is not subject to the law of God, neither indeed can it be:
- Bible in Basic English (BBE)
- Because the mind of the flesh is opposite to God; it is not under the law of God, and is not able to be:
- Darby Translation (DBY)
- Because the mind of the flesh is enmity against God: for it is not subject to the law of God; for neither indeed can it be:
- Webster's Bible (WBS)
- Because the carnal mind [is] enmity against God: for it is not subject to the law of God, neither indeed can be.
- Young's Literal Translation (YLT)
- because the mind of the flesh [is] enmity to God, for to the law of God it doth not subject itself,
Read in context
- 5శరీరానుసారులు శరీరవిషయములమీద మనస్సు నుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయములమీద మనస్సునుంతురు; శరీరాను సారమైన మనస్సు మరణము;
- 6ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది.
- 7ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు.
- 8కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు.
- 9దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు.
Cross references
- 1 Corinthians 2:14 1 కొరింథీయులకు 2:14ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయ ములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.
- 1 John 2:15–16 1 యోహాను 2:15–16ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.
- James 4:4 యాకోబు 4:4వ్యభిచారిణులారా, యీ లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టియెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.
- Ephesians 4:18–19 ఎఫెసీయులకు 4:18–19వారైతే అంధకారమైన మనస్సుగలవారై, తమ హృదయ కాఠిన్యమువలన తమలోనున్న అజ్ఞానముచేత దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడినవారై, తమ మనస్సు నకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేనివారైయుండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మునుతామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి.
- Colossians 1:21 కొలొస్సయులకు 1:21మరియు గతకాల మందు దేవునికి దూరస్థులును, మీ దుష్క్రియలవలన మీ మనస్సులో విరోధభావముగలవారునై యుండిన మిమ్మును కూడ
- Romans 7:22 రోమీయులకు 7:22అంతరంగపురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని
- 2 Timothy 3:4 2 తిమోతికి 3:4ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటె సుఖాను భవము నెక్కువగా ప్రేమించువారు,
- Hebrews 8:10 హెబ్రీయులకు 8:10ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటివారితో నేను చేయబోవు నిబంధన యేదనగా, వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను వారి హృదయములమీద వాటిని వ్రాయుదును నేను వారికి దేవుడునై యుందును వారు నాకు ప్రజలై యుందురు.
- Romans 8:4 రోమీయులకు 8:4దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను.
- Romans 5:10 రోమీయులకు 5:10ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము.
- Romans 1:28 రోమీయులకు 1:28మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను.
- John 7:7 యోహాను 7:7లోకము మిమ్మును ద్వేషింపనేరదుగాని, దాని క్రియలు చెడ్డవని నేను దానినిగూర్చి సాక్ష్యమిచ్చు చున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది.
Original words (Greek)
- Because · G1360διότι dióti
- carnal · G4561σάρξ sárx
- mind · G5427φρόνημα phrónēma
- enmity · G2189ἔχθρα échthra
- against · G1519εἰς eis
- God · G2316θεός theós
- for · G1063γάρ gár
- is · G5293ὑποτάσσω hypotássō
- not · G3756οὐ ou
- subject · G5293ὑποτάσσω hypotássō
- law · G3551νόμος nómos
- God · G2316θεός theós
- neither · G3761οὐδέ oudé
- indeed · G1063γάρ gár
- be · G1410δύναμαι dýnamai