Romans · chapter 8 · verse 4
Romans 8:4 in Telugu
దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను.
Devudu tana sonta kumaaruni paapa shareeraakaaramuto pampi, aayana shareeramandu paapamunaku shiksha vidhinchenu.
Romans 8:4 in English
- King James Version (KJV)
- That the righteousness of the law might be fulfilled in us, who walk not after the flesh, but after the Spirit.
- World English Bible (WEB)
- that the ordinance of the law might be fulfilled in us who don’t walk according to the flesh, but according to the Spirit.
- American Standard Version (ASV)
- that the ordinance of the law might be fulfilled in us, who walk not after the flesh, but after the Spirit.
- Bible in Basic English (BBE)
- So that what was ordered by the law might be done in us, who are living, not in the way of the flesh, but in the way of the Spirit.
- Darby Translation (DBY)
- in order that the righteous requirement of the law should be fulfilled in us, who do not walk according to flesh but according to Spirit.
- Webster's Bible (WBS)
- That the righteousness of the law may be fulfilled in us, who walk not according to the flesh, but according to the Spirit.
- Young's Literal Translation (YLT)
- that the righteousness of the law may be fulfilled in us, who do not walk according to the flesh, but according to the Spirit.
Read in context
- 2క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము పాపమరణముల నియమమునుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలక పోయెనో దానిని దేవుడు చేసెను.
- 3శరీరము ననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతివిధి నెరవేర్చబడవలెనని పాప పరిహారమునిమిత్తము
- 4దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను.
- 5శరీరానుసారులు శరీరవిషయములమీద మనస్సు నుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయములమీద మనస్సునుంతురు; శరీరాను సారమైన మనస్సు మరణము;
- 6ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది.
Cross references
- Galatians 5:16 గలతీయులకు 5:16నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచు కొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు.
- Galatians 5:22–25 గలతీయులకు 5:22–25అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయా ళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టివాటికి విరోధమైన నియమమేదియులేదు. క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని యిచ్ఛల తోను దురాశలతోను సిలువవేసి యున్నారు. మనము ఆత్మ ననుసరించి జీవించువారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము.
- Colossians 1:22 కొలొస్సయులకు 1:22తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణమువలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను.
- Hebrews 12:23 హెబ్రీయులకు 12:23పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్టుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతియైన దేవుని యొద్దకును, సంపూర్ణసిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును,
- Ephesians 5:26–27 ఎఫెసీయులకు 5:26–27అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను, నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.
- Jude 1:24 యూదా 1:24తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువ బెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి,
- Revelation 14:5 ప్రకటన 14:5వీరినోట ఏ అబద్ధమును కనబడలేదు; వీరు అనింద్యులు.
- 1 John 3:2 1 యోహాను 3:2ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమై యున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము.
- Romans 2:26 రోమీయులకు 2:26కాబట్టి సున్నతి లేనివాడు ధర్మ శాస్త్రపు నీతి విధులను గైకొనిన యెడల అతడు సున్నతి లేనివాడై యుండియు సున్నతిగలవాడుగా ఎంచబడును గదా?
Original words (Greek)
- That · G2443ἵνα hína
- righteousness · G1345δικαίωμα dikaíōma
- law · G3551νόμος nómos
- fulfilled · G4137πληρόω plēróō
- in · G1722ἐν en
- us · G2254ἡμῖν hēmîn
- walk · G4043περιπατέω peripatéō
- not · G3361μή mḗ
- after · G2596κατά katá
- flesh · G4561σάρξ sárx
- but · G235ἀλλά allá
- after · G2596κατά katá
- Spirit · G4151πνεῦμα pneûma