Romans · chapter 9 · verse 10
Romans 9:10 in Telugu
అంతేకాదు; రిబ్కా మన తండ్రియైన ఇస్సాకు అను ఒకనివలన గర్భవతియైనప్పుడు,
Antekaadu; ribkaa mana tandriyaina issaaku anu okanivalana garbhavatiyainappudu,
Romans 9:10 in English
- King James Version (KJV)
- And not only [this]; but when Rebecca also had conceived by one, [even] by our father Isaac;
- World English Bible (WEB)
- Not only so, but Rebekah also conceived by one, by our father Isaac.
- American Standard Version (ASV)
- And not only so; but Rebecca also having conceived by one, [even] by our father Isaac—
- Bible in Basic English (BBE)
- And not only so, but Rebecca being about to have a child by our father Isaac —
- Darby Translation (DBY)
- And not only [that], but Rebecca having conceived by one, Isaac our father,
- Webster's Bible (WBS)
- And not only [this] ; but when Rebecca also had conceived by one, [even] by our father Isaac,
- Young's Literal Translation (YLT)
- And not only [so], but also Rebecca, having conceived by one — Isaac our father —
Read in context
- 8అనగా శరీరసంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని యెంచ బడుదురు.
- 9వాగ్దానరూపమైన వాక్యమిదేమీదటికి ఈ సమయమునకు వచ్చెదను; అప్పుడు శారాకు కుమారుడు కలుగును.
- 10అంతేకాదు; రిబ్కా మన తండ్రియైన ఇస్సాకు అను ఒకనివలన గర్భవతియైనప్పుడు,
- 11ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము, క్రియల మూలముగా కాక పిలుచు వాని మూలముగానే నిలుకడగా ఉండు నిమిత్తము,
- 12పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయక ముందేపెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను.
Cross references
- Genesis 25:21–23 ఆదికాండము 25:21–23ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్యయైన రిబ్కా గర్భవతి ఆయెను. ఆమె గర్భములో శిశువులు ఒకనితో నొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఈలాగైతే నేను బ్రదుకుట యెందుకని అనుకొని యీ విషయమై యెహోవాను అడుగ వెళ్లెను. అప్పుడు యెహోవా ఆమెతో నిట్లనెను రెండు జనములు నీ గర్భములో కలవు. రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటె ఒక జనపదము బలిష్టమై యుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను.
- Luke 16:26 లూకా 16:26అంతేకాక ఇక్కడనుండి మీ యొద్దకు దాట గోరువారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మాయొద్దకు దాటి రాజాలకుండునట్లును, మాకును మీకును మధ్య మహా అగాధముంచబడియున్నదని చెప్పెను.
- Romans 5:3 రోమీయులకు 5:3అంతే కాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి
- Romans 5:11 రోమీయులకు 5:11అంతేకాదు; మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా మనము దేవునియందు అతిశయపడుచున్నాము; ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధానస్థితి పొంది యున్నాము.
Original words (Greek)
- And · G1161δέ dé
- not · G3756οὐ ou
- only · G3440μόνον mónon
- but · G235ἀλλά allá
- when · G2192ἔχω échō
- Rebecca · G4479Ῥεβέκκα Rhebékka
- also · G2532καί kaí
- had · G2192ἔχω échō
- conceived · G2845κοίτη koítē
- by · G1537ἐκ ek
- one · G1520εἷς heîs
- by · G3962πατήρ patḗr
- our · G2257ἡμῶν hēmōn
- father · G3962πατήρ patḗr
- Isaac · G2464Ἰσαάκ Isaák