Romans · chapter 9 · verse 25
Romans 9:25 in Telugu
ఆ ప్రకారము నా ప్రజలు కానివారికి నా ప్రజలనియు, ప్రియురాలు కానిదానికి ప్రియురాలనియు, పేరుపెట్టుదును.
Aa prakaaramu naa prajalu kaanivaariki naa prajalaniyu, priyuraalu kaanidaaniki priyuraalaniyu, perupettudunu.
Romans 9:25 in English
- King James Version (KJV)
- As he saith also in Osee, I will call them my people, which were not my people; and her beloved, which was not beloved.
- World English Bible (WEB)
- As he says also in Hosea, “I will call them ‘my people,’ which were not my people; and her ‘beloved,’ who was not beloved.”
- American Standard Version (ASV)
- As he saith also in Hosea, I will call that my people, which was not my people; And her beloved, that was not beloved.
- Bible in Basic English (BBE)
- As he says in Hosea, They will be named my people who were not my people, and she will be loved who was not loved.
- Darby Translation (DBY)
- As he says also in Hosea, I will call not-my-people My people; and the-not-beloved Beloved.
- Webster's Bible (WBS)
- As he saith also in Hosea, I will call them My people, who were not my people; and her Beloved, who was not beloved.
- Young's Literal Translation (YLT)
- as also in Hosea He saith, 'I will call what [is] not My people — My people; and her not beloved — Beloved,
Read in context
- 23మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటములయెడల, అనగా యూదులలోనుండి మాత్రము కాక,
- 24అన్యజనములలో నుండియు ఆయన పిలిచిన మనయెడల, తన మహిమై శ్వర్యము కనుపరచవలెననియున్న నేమి?
- 25ఆ ప్రకారము నా ప్రజలు కానివారికి నా ప్రజలనియు, ప్రియురాలు కానిదానికి ప్రియురాలనియు, పేరుపెట్టుదును.
- 26మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని యేచోటను వారితో చెప్ప బడెనో, ఆ చోటనే జీవముగల దేవుని కుమారులని వారికి పేరుపెట్టబడును అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు.
- 27మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి, క్లుప్తపరచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకవలె ఉండినను శేషమే రక్షింపబడునని
Cross references
- Hosea 2:23 హోషేయ 2:23నేను దానిని భూమియందు నాకొరకై విత్తుదును; జాలినొందని దానియందు నేను జాలిచేసి కొందును; నా జనము కానివారితోమీరే నా జనమని నేను చెప్పగా వారునీవే మా దేవుడవు అని యందురు; ఇదే యెహోవా వాక్కు.
- 1 Peter 2:10 1 పేతురు 2:10ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి.
- Ezekiel 16:8 యెహెజ్కేలు 16:8మరియు నేను నీయొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి యుండెను గనుక నీకు అవమానము కలుగకుండ నిన్ను పెండ్లిచేసికొని నీతో నిబంధనచేసికొనగా నీవు నా దాన వైతివి; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
- John 16:27 యోహాను 16:27మీరు నన్ను ప్రేమించి, నేను దేవునియొద్దనుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు.
- Romans 1:7 రోమీయులకు 1:7మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తువారుగా ఉండుటకు పిలువబడి యున్నారు.
- Hosea 1:1–2 హోషేయ 1:1–2ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియా అను యూదారాజుల దినములలోను, యెహోయాషు కుమారుడైన యరొబాము అను ఇశ్రాయేలురాజు దినములలోను బెయేరి కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. మొదట యెహోవా హోషేయద్వారా ఈ మాట సెలవిచ్చెను జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించియున్నారు గనుక నీవు పోయి, వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి, వ్యభిచారమువల్ల పుట్టిన పిల్లలను తీసికొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను.
Original words (Greek)
- As · G5613ὡς hōs
- saith · G3004λέγω légō
- also · G2532καί kaí
- in · G1722ἐν en
- Osee · G5617Ὡσηέ Hōsēé
- call · G2564καλέω kaléō
- them · G3588ὁ ho
- my · G3450μοῦ moû
- people · G2992λαός laós
- were · G3588ὁ ho
- not · G3756οὐ ou
- my · G3450μοῦ moû
- people · G2992λαός laós
- and · G2532καί kaí
- her · G3588ὁ ho
- beloved · G25ἀγαπάω agapáō
- was · G3588ὁ ho
- not · G3756οὐ ou
- beloved · G25ἀγαπάω agapáō