Skip to content
ThuthiThuthiThuthi
1 Peter · chapter 2 · verse 10

1 Peter 2:10 in Telugu

ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి.

Okappudu prajagaa undaka yippudu devuni prajayaitiri; okappudu kanikarimpabadaka yippudu kanikarimpabadinavaaraitiri.

1 Peter 2:10 in English

King James Version (KJV)
Which in time past [were] not a people, but [are] now the people of God: which had not obtained mercy, but now have obtained mercy.
World English Bible (WEB)
In the past, you were not a people, but now are God’s people, who had not obtained mercy, but now have obtained mercy.
American Standard Version (ASV)
who in time past were no people, but now are the people of God: who had not obtained mercy, but now have obtained mercy.
Bible in Basic English (BBE)
In the past you were not a people, but now you are the people of God; then there was no mercy for you, but now mercy has been given to you.
Darby Translation (DBY)
who once [were] not a people, but now God's people; who were not enjoying mercy, but now have found mercy.
Webster's Bible (WBS)
Who in time past [were] not a people, but [are] now the people of God: who had not obtained mercy, but now have obtained mercy.
Young's Literal Translation (YLT)
who [were] once not a people, and [are] now the people of God; who had not found kindness, and now have found kindness.

Read in context

  1. 8కట్టువారు వాక్యమున కవిధేయులై తొట్రిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి.
  2. 9అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.
  3. 10ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి.
  4. 11ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునై యున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశ లను విసర్జించి,
  5. 12అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్‌క్రియలను చూచి, వాటినిబట్టి దర్శనదినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.
Read all of 1 Peter 2

Cross references

Original words (Greek)

1 Peter 2:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.