Ruth · chapter 2 · verse 19
Ruth 2:19 in Telugu
అంతట ఆమె అత్త ఆమెతో నేడు నీవెక్కడ ఏరు కొంటివి? ఎక్కడ పనిచేసితివి? నీయందు లక్ష్యముంచిన వాడు దీవింపబడునుగాక అనగా, ఆమె తాను ఎవని యొద్ద పనిచేసెనో అది తన అత్తకు తెలియచెప్పి–ఎవని యుద్ద నేడు పనిచేసితినో అతనిపేరు బోయజు అనెను.
Antata aame atta aameto nedu neevekkada eru kontivi? Ekkada panichesitivi? Neeyandu lakshyamunchina vaadu deevimpabadunugaaka anagaa, aame taanu evani yodda panicheseno adi tana attaku teliyacheppi–evani yudda nedu panichesitino ataniperu boyaju anenu.
Ruth 2:19 in English
- King James Version (KJV)
- And her mother in law said unto her, Where hast thou gleaned to day? and where wroughtest thou? blessed be he that did take knowledge of thee. And she shewed her mother in law with whom she had wrought, and said, The man’s name with whom I wrought to day [is] Boaz.
- World English Bible (WEB)
- Her mother-in-law said to her, “Where have you gleaned today? Where have you worked? Blessed be he who noticed you.” She told her mother-in-law with whom she had worked, “The man’s name with whom I worked today is Boaz.”
- American Standard Version (ASV)
- And her mother-in-law said unto her, Where hast thou gleaned to-day? and where hast thou wrought? blessed be he that did take knowledge of thee. And she showed her mother-in-law with whom she had wrought, and said, The man’s name with whom I wrought to-day is Boaz.
- Bible in Basic English (BBE)
- And her mother-in-law said to her, Where did you take up the grain today, and where were you working? May a blessing be on him who gave such attention to you. And she gave her mother-in-law an account of where she had been working, and said, The name of the man with whom I was working today is Boaz.
- Darby Translation (DBY)
- And her mother-in-law said to her, Where hast thou gleaned to-day? and where hast thou wrought? Blessed be he that did regard thee! And she told her mother-in-law with whom she had wrought, and said, The man's name with whom I wrought to-day is Boaz.
- Webster's Bible (WBS)
- And her mother-in-law said to her, Where hast thou gleaned to-day? and where hast thou labored? blessed be he that took knowledge of thee. And she showed her mother-in-law with whom she had wrought, and said, The man's name with whom I wrought to-day [is] Boaz.
- Young's Literal Translation (YLT)
- And her mother-in-law saith to her, 'Where hast thou gleaned to-day? and where hast thou wrought? may he who is discerning thee be blessed.' And she declareth to her mother-in-law with whom she hath wrought, and saith, 'The name of the man with whom I have wrought to-day [is] Boaz.'
Read in context
- 17కాబట్టి ఆమె అస్తమయమువరకు ఆ చేనిలో ఏరుకొనుచు, తాను ఏరుకొనిన దానిని దుల్లకొట్టగా అవి దాదాపు తూమెడు యవలాయెను.
- 18ఆమె వాటిని ఎత్తికొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె యేరు కొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తిపొందిన తరువాత తాను మిగిల్చినదానిని చూపించి ఆమెకిచ్చెను.
- 19అంతట ఆమె అత్త ఆమెతో నేడు నీవెక్కడ ఏరు కొంటివి? ఎక్కడ పనిచేసితివి? నీయందు లక్ష్యముంచిన వాడు దీవింపబడునుగాక అనగా, ఆమె తాను ఎవని యొద్ద పనిచేసెనో అది తన అత్తకు తెలియచెప్పి–ఎవని యుద్ద నేడు పనిచేసితినో అతనిపేరు బోయజు అనెను.
- 20నయోమి బ్రదికియున్న వారికిని చచ్చినవారికిని ఉప కారము చేయుట మానని యితడు యెహోవాచేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలితో అనెను. మరియు నయోమి ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా
- 21మోయాబీయురాలైన రూతు అంతేకాదు, అతడు నన్ను చూచి, తనకు కలిగిన పంటకోత అంతయు ముగించువరకు తన పని వారియొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పెననెను.
Cross references
- Ruth 2:10 రూతు 2:10అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొనిఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్య ముంచునట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా బోయజునీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను.
- Psalm 41:1 కీర్తనలు 41:1బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును.
- 1 Kings 7:21 1 రాజులు 7:21ఈ స్తంభములను అతడు పరిశుద్ధస్థలపు మంటపములో ఎత్తించెను; కుడిపార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అను పేరుపెట్టెను, ఎడమపార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయజు అను పేరు పెట్టెను.
- 2 Corinthians 9:13–15 2 కొరింథీయులకు 9:13–15ఏలాగనగా క్రీస్తుసువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందుచేతను, వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసి నందుచేతను, ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు. మరియు మీయెడల దేవుడు కనుపరచిన అత్యధికమైన కృపను చూచి, వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయుచు, మిమ్మును చూడవలెనని ఎక్కువ కోరిక గలవారై యున్నారు. చెప్ప శక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము.
Original words (Hebrew)
- law · H2545חֲמוֹת chămôwth
- said · H559אָמַר ʼâmar
- gleaned · H3950לָקַט lâqaṭ
- day · H3117יוֹם yôwm
- where · H375אֵיפֹה ʼêyphôh
- wroughtest · H6213עָשָׂה ʻâsâh
- blessed · H1288בָרַךְ bârak
- knowledge · H5234נָכַר nâkar
- shewed · H5046נָגַד nâgad
- law · H2545חֲמוֹת chămôwth
- wrought · H6213עָשָׂה ʻâsâh
- said · H559אָמַר ʼâmar
- man’s · H376אִישׁ ʼîysh
- name · H8034שֵׁם shêm
- wrought · H6213עָשָׂה ʻâsâh
- day · H3117יוֹם yôwm
- Boaz · H1162בֹּעַז Bôʻaz